Military Parachutist Crashes Into Power Lines

Female parachutist crashes into power lines

Military Parachutist Video, Sri Lanka Parachutist, Female Parachutist Survive, Power Lines Military Parachute, Parachute Crash Video, Parachute Burn Survive, Parachute Accident, Woman Parachute, Viral Videos, Sri Lanka Acident Videos, Sri Lankan Parachutist

Military Parachutist has Miraculously Survived an unexpected crash landing. Female Military Parachutist Suffers Electric Shock and leg burns in Sri Lanka.

హై వోల్టేజ్ తీగలు.. అయినా బతికింది

Posted: 05/16/2017 11:17 AM IST
Female parachutist crashes into power lines

సరదాగా చేసే యత్నాలు ఒక్కోసారి తీవ్ర విషాదాలుగా మారటం కొత్తేం కాదు.. తరచూ మనం అలాంటి ఘటనలు బోలెడు చూస్తున్నదే. అయితే తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఘటనలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. శ్రీలంకలో సరిగ్గా ఓ యువతి వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. క్షణాల్లో ఆమె ప్రాణాలు ఎలా దక్కాయో మీరూ చూడండి.

శ్రీలంకలోని కదురుగసర మిలిటరీ క్యాంపు వద్ద మొన్నీమధ్య ఓ శిక్షణా శిబిరం నిర్వహించారు. అందులో భాగంగా ప్యారాచ్యూట్ ప్రదర్శన నిర్వహించగా, అందులో ఓ యువతి కూడా పాల్గొంది. అయితే కిందకు దిగే క్రమంలో హైవోల్డేజ్ తీగల మధ్యలోకి దూసుకుపోయింది. ఒక్కసారిగా మంటలు రావటం, ప్యారాచ్యూట్ కాలిపోయింది.

 

అయితే అదృష్టవశాత్తూ యువతికి ఏం కాలేదు. కాసేపటికి కింద పడిపోయింది. కాళ్లకు కాలిన గాయలు కావటంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానిక యువకుడు ఒకతను ఆ ప్రదర్శన తీస్తుండగా, ఈ ప్రమాదం కూడా అందులో రికార్డయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sri Lanka  Military Parachutist Video  

Other Articles