కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే గురువారం హఠాన్మరణం చెందారు. 61 ఏళ్ల అనిల్ అనారోగ్యంతో చనిపోయినట్లు తెలుస్తున్నప్పటికీ, మృతికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియ రాలేదు. 2009 లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
1956 మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని బాద్ నగర్ లో ఆయన జన్మించాడు. ఇండోర్ లోని గుజరాతీ కళాశాలలో ఎంకామ్ పూర్తి చేసిన ఆయన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. గతేడాది జూలై 6న పర్యావరణ, అటవీ మంత్రి(స్వతంత్ర్య శాఖ) భాద్యతలను స్వీకరించాడు.
అనిల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఆయన మరణం తీవ్రంగా కలిచివేసిందని, ప్రజా ప్రతినిధిగా ఆయన నిర్వహించిన బాధ్యతలు అమోఘమని కొనియాడారు. బుధవారం సాయంత్రం కూడా కొన్ని కీలక అంశాలపై తాము చర్చించినట్లు ట్విట్టర్ లో ప్రధాని వివరించాడు కూడా. మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా అనిల్ మృతిపై సంతాపం వ్యక్తం చేశాడు.
Absolutely shocked by the sudden demise of my friend & a very respected colleague, Environment Minister Anil Madhav Dave ji. My condolences.
— Narendra Modi (@narendramodi) May 18, 2017
Anil Madhav Dave ji will be remembered as a devoted public servant. He was tremendously passionate towards conserving the environment.
— Narendra Modi (@narendramodi) May 18, 2017
I was with Anil Madhav Dave ji till late last evening, discussing key policy issues. This demise is a personal loss.
— Narendra Modi (@narendramodi) May 18, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more