తాగి కిక్కు కోసం ట్రై చేస్తే ప్రాణాలు ఎలా పోయాయో చూడండి | Drunk Duo Falls to Death in Maharashtra

2 drunk men falling 2000 feet in maharashtra

Drunk Men Fall Valley, Kawale Saad Incident, Amboli Ghat Video, Drunk Youth Fall Valley, 2000 Feet Valley Fall Video, Pratap Rathod Imran Garadi , Drunk Youth Fall valley Video, India Drunk Man Fall Valley

Two 'drunk' men fall to death from a 2000 feet gorge near Mumbai. The incident took place at Kawale Saad Point in Amboli Ghat, a popular picnic point, on August 1, police said.Imran Garadi (26) and Pratap Rathod (21).

ITEMVIDEOS:పిక్నిక్ లో పెగ్గు.. ప్రాణాలు తీసింది

Posted: 08/04/2017 03:46 PM IST
2 drunk men falling 2000 feet in maharashtra

మ‌హారాష్ట్ర‌లో వెలుగుచూసిన ఓ వీడియో మీడియాలో హైలెట్ అవుతోంది. ప్ర‌ఖ్యాత సంద‌ర్శ‌న స్థ‌లం అంబోలి ఘాట్ వ‌ద్ద బాగా తాగిన ఇద్దరు యువకులు లోయలో పడిపోయిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘ‌ట‌న సోమ‌వారం సాయంత్రం కావ‌లే సాద్ పాయింట్ బ్రిడ్జి వ‌ద్ద జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

కొల్హాపూర్ నుంచి ఏడుగురు స్నేహితుల‌తో క‌లిసి ఈ యువ‌కులు విహార‌యాత్ర‌కు వ‌చ్చారు. వారిలో ముగ్గురు వెళ్లిపోగా, నలుగురు మాత్రం అక్కడే ఉండిపోయారు. ఇమ్రాన్ గ‌రాదీ, ప్ర‌తాప్ రాథోడ్‌ లు ఫుల్ గా తాగి కొండ అంచునా విన్యాసాలు చేశారు. ఆపై 2,000 అడుగుల లోతు ఉన్న లోయ‌ వైపు దిగి విన్యాసాలు చేసే క్రమంలో పట్టుతప్పి ఇద్దరూ పడిపోయారు. భయపడిన మిగతా ఇద్దరూ ముందుగా స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేయగా, ఆ పై అసలు విషయం వెల్లగక్కారు.

 

భారీ వ‌ర్షం కార‌ణంగా మృత‌దేహాల వెలికితీత క‌ష్టంగా ఉంద‌ని పోలీసు అధికారి సునీల్ ధ‌న‌వాడే తెలిపారు. వీరి మృత‌దేహాల జాడ తెలుసుకోవ‌డానికి హిల్ రైడ‌ర్స్‌ను, ప‌ర్వ‌తారోహ‌కుల‌ను రంగంలోకి దించారు. మృతులిద్దరూ కోళ్ల ఫామ్ లో పని చేసే కార్మికులని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  Drunk Man  Fall Valley  

Other Articles