కాసేపట్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక.. వెంకయ్యకే ఛాన్స్ .. కానీ, క్రాస్ ఓటింగ్ డేంజర్? | Cross Vote Chances in Vice President Poll

Vice president election india

Vice President Election, Vice President Election Venkaiah Naidu, Vice President Election BJP Congress, Vice President Election Cross Voting, Vice President Election Cross Voters, Vice President Election MPs Cross Votes, Vice President Election 2017, 15th Vice President India, India New Vice President, Muppavarapu Venkaiah Naidu New Vice President of India, Muppavarapu Venkaiah Naidu 15th Vice President, Muppavarapu Venkaiah Naidu Gopala Krishna Gandhi

India Vice President Election Today.Members of Parliament (MPs) of both houses will elect India's 15th vice-president. Result in evening.

మీలో ఎవరు ఉపరాష్ట్రపతి?

Posted: 08/05/2017 09:23 AM IST
Vice president election india

భారతదేశపు 15వ ఉపరాష్ట్రపతి ఎవరా అన్న సస్పెన్స్ ఈ రోజు వీడిపోనుంది. మరికాసేపట్లో పార్లమెంట్ వేదికగా సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ జరగనుంది. ఆగష్టు 10న ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ముగుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతుండగా ఎన్డీయే కూటమి తరపున సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు, యూపీఏ నుంచి జాతిపిత మనవడు గోపాలకృష్ణ గాంధీ పోటి పడుతున్నారు.

ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నిక జరగనుంది. ఆ వెంటనే(7గంటలకు) ఫలితాలను ఈసీ వెల్లడిస్తుంది. ఎన్డీఏ పక్షాల నుంచి వెంకయ్యనాయుడు పోటీలో ఉండగా, ప్రతిపక్షాల అభ్యర్థిగా మహాత్మాగాంధీ మనవడు గోపాల్‌కృష్ణ గాంధీ పోటీపడుతున్నారు. ఎన్నిక కోసం ప్రత్యేక కలాలు సిద్ధం చేశారు. ఇక ఎన్నికల్లో పోటీ ప్రకటించాక పలు ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఇటీవల ‘మహాగట్బంధన్’తో తెగదెంపులు చేసుకుని ఎన్డీఏతో కలిసి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీ(యూ) తమ ఓటు గాంధీకేనని తేల్చి చెప్పింది. మొత్తం 790 మంది సభ్యుల్లో
యూపీఏ తరపున రాజ్యసభలో 57 బలం ఉండగా, బీజేపీకి 58 ఉంది. కాగా, లోక్‌సభలో ఎన్డీయేకు అత్యధిక మెజారిటీ(338) ఉండడంతో వెంకయ్య గెలుపు లాంఛనమే కానుంది. దీనికి విప్
జారీచేయకూడదన్న నిబంధన ఉన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vice President Electiom  Venkaiah Naidu  Gopala Krishna Gandhi  

Other Articles