Doctors' Sudden strike in Hyderabad's Gandhi Hospital | గాంధీలో మెరుపు సమ్మె.. అత్యవసర సేవలు కూడా బంద్

Hyderabad s gandhi hospital doctors go on strike

Hyderabad's Gandhi Hospital Doctors go on strike over Diseased Patient's Relatives Attack on Doctors. Emergency Services also Stopped.

గాంధీ ఆస్పత్రిలో వైద్య సేవలను నిలిపేశారు

Posted: 09/20/2017 08:49 AM IST
Hyderabad s gandhi hospital doctors go on strike

ప్రతిష్ఠాత్మక గాంధీ సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలకు అంతరాయం కలుగుతుంది. వైద్యులు బుధవారం ఉదయం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. దీంతో వైద్యసేవలన్నీ నిలిచిపోగా, పేషంట్లు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు సమాచారం.

మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ రోగి మృతిచెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆరోపిస్తూ అతని బంధువులు డ్యూటీ డాక్టర్ పై దాడి చేశారు. దీనికి నిరసనగా వైద్యులు సమ్మెకు పిలుపునిచ్చారు. వేకువ జాము నుంచి గాంధీ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. మరోవైపు అత్యవసర సేవలను కూడా బహిష్కరించటంతో రోగుల బంధువుల్లో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ వ్యవహారంపై స్పందించేందుకు వైద్యాధికారులు అందుబాటులోకి రాలేదు. త్వరగతిన సమస్యను పరిష్కంచకపోతే పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉందని పలువురు వైద్యాధికారులను విజ్నప్తి చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles