ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచారంతో గుజరాతh హోరెత్తుతోంది. ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా భరూచ్ లో కాంగ్రెస్ నిర్వహించిన రోడ్ షోలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఓపెన్ టాప్ వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ.. ముఖ్యమైన సెంటర్లలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ర్యాలీని కొనసాగించారు. అయితే రోడ్ షో కొనసాగుతుండగా.. ఓ యువతి రాహుల్‌తో ఫోటో దిగేందుకు చాలా ప్రయత్నాలు చేసింది.
ఇది గమనించిన రాహుల్ గాంధీ.. తాను ప్రయాణిస్తున్న ఓపెన్‌టాప్ వాహనంపైకి యువతిని అనుమతించారు. సెక్యూరిటీ గార్డ్స్ సాయంతో వాహనంపైకి ఎక్కిన సదరు యువతి.. రాహుల్ లో సెల్ఫీ తీసుకుంది. అంతేకాదు.. ఆ సంతోషంలో.. రాహుల్ గాంధీ భుజంపై చేయి వేసి.. ఫోటోలకు ఫోజులిచ్చింది. అనంతరం రాహుల్.. తనదైన శైలిలో యువతికి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. ఆ తరువాత.. తన వాహనంపై నుంచి ఆ యువతిని జాగ్రత్తగా కిందకు దించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more