Airtel now offers 1GB daily data for Rs 198 ఎయిర్ టెల్ నుంచి అద్భుత అఫర్.. ఉచిత వాయిస్ కాల్స్

Airtel introduces rs 198 pack to offer 1gb data per day

Airtel, Vodafone, Airtel Rs 198, Vodafone Rs 199, Tariff plan, 3G data, 4G data, unlimited calls

Bharti Airtel announces a new plan for its prepaid users at Rs 198. Under the new plan, the telecom operator is offering 1GB of 3G and 4G data to its users every day and comes with a validity of 28 days. This

ఎయిర్ టెల్ నుంచి అద్భుత అఫర్.. ఉచిత వాయిస్ కాల్స్

Posted: 11/24/2017 12:01 PM IST
Airtel introduces rs 198 pack to offer 1gb data per day

భారత టెలికాం రంగ దిగ్గజ సంస్థ భారతి ఎయిర్ టెల్ మరో తన కస్లమర్ల కోసం మరో సరికొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది. టెలికాం రంగంలో రిలయన్స్ జియో అరంగ్రేటం నుంచి విపరీతమైన పోటీ నెలకొనడంతో తమ ప్రీపెయిడ్ కస్టమర్లను అట్టిపెట్టుకునేందుకు ఎయిర్ టెల్ కొత్తగా ఓ బంపర్ అఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై 28 రోజులపాటు వ్యాలిడిటీ పరిమితితో ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన డేటా ప్లాన్‌ అందిస్తోంది.

ఈ ప్లాన్ ప్రకారం రోజుకి 1 జీబీ, 3జీ/4జీ డేటా వినియోగాన్ని అందించడంతో పాటు.. అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. అయితే ఈ ప్లాన్ కూడా అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్‌ మార్కెట్‌ ప్లాన్ మాదిరిగానే తీసుకువచ్చింది. కాగా కేవలం అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కష్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్ ను వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్న ఎయిర్ టెల్.. కస్టమర్ల నుంచి అదరణ పెరగడంతో దేశవ్యాప్తంగా దీనిని విస్తరించింది.

రూ. 198 రీచార్జ్‌పై  రోజుకి 1 జీబీ డేటా  28 రోజుల వేలిడిటీ. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని సెలెక్టెడ్‌ యూజర్లకి మాత్రమే ఇది లభ్యం . ఈ ప్లాన్‌‌కి అర్హులో కాదో తెలుసుకోవడానికి  ఎయిర్‌ వినియోగదారులు మై ఎయిర్‌టెల్‌యాప్‌ ద్వారా చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికి మై ఎయిర్‌టెల్‌  యాప్‌లో బెస్ట్‌ ఆఫర్స్‌ ఫర్‌ యూ లో రూ.198 ఆఫర్‌  కనిపిస్తోంది. మరోవైపు వోడాఫోన్ ఇప్పటికే రూ.199 రీచార్జ్‌పై అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ తోపాటు రోజుకి 1 జీబీ 4జీ డేటాను అందిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Airtel  Vodafone  Airtel Rs 198  Vodafone Rs 199  Tariff plan  3G data  4G data  unlimited calls  

Other Articles