మూడుసార్లు ఒలిపింక్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ ప్రపంచ నంబరు-2 ఆటగాడిగా సెలబ్రిటీ స్టేటస్ అందుకున్న లీచాంగ్ వీ.. తన అభిమానులతో పాటు ప్రపంచ సోషల్ మీడియా వీక్షకులకు ఓ అభ్యర్థన చేస్తున్నాడు. అదేంటి ఆయన అభ్యర్థన అంటే దయచేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న తన వీడియోను వీక్షించకండి అని కోరుతున్నాడు. అసలు ఇంతకీ ఈ వీడియో ఎవరిదీ..? ఎందుకు దానిని చూడవద్దు అని లీచాంగ్ వీ అభ్యర్థిస్తున్నాడు. ఆయనకు ఆ వీడియోకు సంబంధమేంటి అని ప్రశ్నలు మీ మదిని తొలుస్తున్నాయా..?
అదేదో వీడియో కాదు.. ఆటలో నెంబర్ టు స్థానాన్ని అక్రమించుకున్ని చాంగ్ వీ, సెలబ్రిటీగా ఎంతో జాగ్రత్తగా వుండాల్సి వున్నా.. అవేమీ పట్టించుకోకుండా అనైతిక కార్యకలాపాలకు పాల్పడంటో ఇప్పుడు అభిమానులను వీడియోను వైరల్ చేయవద్దని వేడుకుంటున్నాడు. అదేంటి అంటారా..? అయన పేరుతో సోషల్ మీడియాలో ఓ ఫోర్న్ వీడియో అభిమానులను షాకయ్యేలా చేసింది. దీంతో ఇప్పటికే ఈ సెక్స్ వీడియో వైరల్ అయింది. తన వీడియో నెట్టింట్లో సంచలనంగా మారడంతో విపరీతమైన షేర్లు పెరగడంతో.. స్పందించిన లీ చాంగ్.. తన వీడియోను వైరల్ చేయకండీ, చూడకండీ, షేర్ అసలు చేయకండీ అంటూ అభిమానులను కోరుతున్నాడు.
ఇక అంతటితో అగకుండా ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు ఎవరో కావాలనే ఈ పని చేశారని ఆరోపించాడు. అయితే అందులో ఉన్నది తనా? కాదా? అన్న విషయాన్ని చెప్పేందుకు నిరాకరించాడు. వీడియోలో ఉన్న వారిలో తాను కూడా ఒక్కడినని పేర్కొన్న లీ.. దీనిని సర్క్యులేట్ చేయడం ఆపాలంటూ సోషల్ మీడియా యూజర్లకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ద్వారా తనను అభాసుపాలు చేయాలనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ వీడియో బయటకు రావడానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు చాంగ్ లీ.. తన హక్కులకు భంగం కలిగితే సహించబోనని ఈ సందర్భంగా హెచ్చరించాడు. వీడియోను షేర్లు చేయడాన్ని ఆపాలని ఈ సందర్భంగా యూజర్లకు లీ విజ్ఞప్తి చేశాడు. ఈ మలేషియన్ ఆటగాడిపై వచ్చే నెలలో బయోపిక్ రానున్న నేపథ్యంలో ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. కాగా, లీపై గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. లీ సెక్స్ వీడియోపై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఇప్పటి వరకు స్పందించలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more