Transgender Fires on Balakrishna Kojja Comments బాలయ్య వ్యాఖ్యలపై వ్యక్తమవుతున్న అగ్రహం..

Transgender fires on nandamuri balakrishna kojja comments

nandamuri balakrishna,balakrishna,tdp,chandrababu,lokesh,ycp,ysrcp,jagan,ys jagan,tollywood updates,pawan kalyan,balakrishna on modi,balakrishna speech today,hindupuram,tamanna,sri reddy,rgv, balakrishna comments on pm modi, balakrishna warns pm modi,balakrishna hindi speech,balayya,balakrishna kojja,kojja,kojja modi,modi kojja, shikandi remarks, andhra pradesh, politics

Tollywood actress Transgender Tamanna Simhadri Fires on Nandamuri Balakrishna for his shikandi and Kojja Comments in dharma porata deeksha, demands unconditional apology.

ITEMVIDEOS: బాలయ్య వ్యాఖ్యలపై వ్యక్తమవుతున్న ఆగ్రహం..

Posted: 04/25/2018 07:39 PM IST
Transgender fires on nandamuri balakrishna kojja comments

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయన జన్మదినం రోజున నిర్వహించిన ధర్మపోరాట దీక్ష వేదికపై నుంచి ప్రజలనుద్దేశించి మాట్లాడిన సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఇప్పటికే బీజేపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నవిషయం తెలిసిందే. ప్రధానినే తరమి తరిమి కొడతాం అన్న మాటలను బీజేపి నేతలు తీవ్రంగా ఖండిస్తూనే వున్నారు.

ఇక ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో తమ జాతిని కూడా బాలకృష్ణ అవమానపర్చారని హిజ్రాలు కూడా అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ వారసుల మని చెప్పుకుంటూ, అధికార పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగతున్న నేతైన బాలకృష్ణ తమ జాతికి బేషరుతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బహిరంగ సభ సాక్షిగా తమ జాతిని తక్కువ చేసి మాట్లాడిన బాలకృష్ణ తమను శిఖండి అంటూ కొజ్జా అంటూ తిట్టడం ఎంతవరకు సమంజసమని సినీనటి తమన్నా సింహాద్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

బాలకృష్ణ లాంటి అధికార పార్టీ నేతలు అధికారం వుందన్న అహంకారంతో వారు నిండు సభలోనే తమ జాతిని అవమానిస్తే.. రేపటి నుంచి ప్రతీ ఒక్కరూ అవమానిస్తారని, అందుకు బాధ్యత బాలకృష్ణే తీసుకుంటారా.? అని అమ ప్రశ్నించారు. తమ జాతిని అవమానపర్చిన ఆయన ఎందుకు తమను చిన్నాగా చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమను కూడా ఓ అమ్మే కన్నదన్న విషయాన్ని బాలకృష్ణ సహా అధికారపార్టీ నేతలు గుర్తెరుగాలన్నారు. క్షమాపణలు చెప్పని పక్షంలో ఈ విషయాన్ని తాము ఇక్కడితో మాత్రం వదలబోమని హెచ్చరించారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bala krishna  tamanna simhadri  dharma porata deeksha  apoogy  kojja  shikandi remarks  andhra pradesh  politicsరాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయన జన్మదినం రోజున నిర్వహించిన ధర్మపోరాట దీక్ష వేదికపై నుంచి ప్రజలనుద్దేశించి మాట్లాడిన సినీనటుడు  హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఇప్పటికే బీజేపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నవిషయం తెలిసిందే. ప్రధానినే తరమి తరిమి కొడతాం అన్న మాటలను బీజేపి నేతలు తీవ్రంగా ఖండిస్తూనే వున్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో తమ జాతిని కూడా బాలకృష్ణ అవమానపర్చారని హిజ్రాలు కూడా అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ వారసుల మని చెప్పుకుంటూ  అధికార పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగతున్న నేతైన బాలకృష్ణ తమ జాతికి బేషరుతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బహిరంగ సభ సాక్షిగా తమ జాతిని తక్కువ చేసి మాట్లాడిన బాలకృష్ణ తమను శిఖండి అంటూ కొజ్జా అంటూ తిట్టడం ఎంతవరకు సమంజసమని సినీనటి తమన్నా సింహాద్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. {youtube}v=a-HZHR_c96g|620|400|1{/youtube} బాలకృష్ణ లాంటి అధికార పార్టీ నేతలు అధికారం వుందన్న అహంకారంతో వారు నిండు సభలోనే తమ జాతిని అవమానిస్తే.. రేపటి నుంచి ప్రతీ ఒక్కరూ అవమానిస్తారని  అందుకు బాధ్యత బాలకృష్ణే తీసుకుంటారా.? అని అమ ప్రశ్నించారు. తమ జాతిని అవమానపర్చిన ఆయన ఎందుకు తమను చిన్నాగా చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమను కూడా ఓ అమ్మే కన్నదన్న విషయాన్ని బాలకృష్ణ సహా అధికారపార్టీ నేతలు గుర్తెరుగాలన్నారు. క్షమాపణలు చెప్పని పక్షంలో ఈ విషయాన్ని తాము ఇక్కడితో మాత్రం వదలబోమని హెచ్చరించారు.  

Other Articles