Venkaiah Naidu to release Rs 125 coin on Statistics Day చలామణిలోకి రూ.125 నాణెం.. మహాలనోబిస్ స్మారకార్థం

Venkaiah naidu to release commemorative coin of mahalanobis rs 125

venkaiah naidu, Statistics Day, Late Professor Prasanta Chandra Mahalanobis, PC Mahalanobis, 125th birth year, Rs 125 commemorative coin, Rs 125 coin, socio-economic planning, policy formulation, currency, indian statistical institute isi,

In recognition of the notable contributions made by Late Professor Prasanta Chandra Mahalanobis in the fields of statistics, statistical system and economic planning, “Statistics Day” will be celebrated on Friday.

చలామణిలోకి రూ.125 నాణెం.. మహాలనోబిస్ స్మారకార్థం

Posted: 06/28/2018 11:05 AM IST
Venkaiah naidu to release commemorative coin of mahalanobis rs 125

భారత గణాంకాల నిపుణుడు ప్రశాంత చంద్ర మహాలనోబిస్‌ జయంతిని పురస్కరించుకుని జూన్‌ 29న 'గణాంకాల దినోత్సవం'గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా మహాలనోబిస్‌ 125వ జయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం రూ.125 నాణెంతో పాటు కొత్త రూ.5 నాణెంని కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమోదం తెలిపింది. భారత గణంకాల ఇనిస్టిట్యూట్ లో జరగనున్న మహాలనోబిస్ జయంతి వేడుకలకు హాజరుకానున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన స్మారకార్థం ఈ నాణేలను విడుదల చేయనున్నారు.

మహాలనోబిస్ స్టాటిస్టిక్స్ (గణాంకాలు) ఇచ్చిన ప్రాధాన్యం.. అవి దేశ సామాజిక-ఆర్థిక ప్రణాళికలు, విధివిధాన రూపకల్పన విషయంలో ఆయన అందించిన సేవలతో పాటు ఆయన గణంకాలు లభించిన ప్రాధాన్యం దేశ ప్రజలకు వివరించి చెప్పేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. కాగా, కోల్‌కతాలో మహాలనోబిస్‌ జయంతి వేడుకను ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ), స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రొగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ శాఖలు ఏడాది కాలంగా జరుపుకుంటున్నాయి. రేపటితో ఇవి ముగింపుకు చేరుకోవడంతో ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై నాణేలను విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  Statistics Day  PC Mahalanobis  125th birth year  Rs 125 coin  

Other Articles