Harikrishna's last journey on chaitanya ratham అధికార లాంఛనాలతో హరికృష్ణకు అంత్యక్రియలు..

Nandamuri harikrishna s last journey on chaitanya ratham

nandamuri harikrishna, nandamuri harikrishna last rites, nandamuri harikrishna last journey, nandamuri harikrishna chaitanya ratham, nandamuri harikrishna ntr trust bhavan, nandamuri harikrishna dead, nandamuri harikrishna car crash, nandamuri harikrishna, kamineni hospital, Road accident, nalgonda, Khammam district, Junior NTR, crime

Nandamuri Harikrishna's Last Journey to be Held tomorrow on Chaitanya Ratham from his Masab Tank house to Jubilee Hills Maha PrasThanam, where his mortal remains were being kept for the last glance to people.

ITEMVIDEOS: చైతన్యరథం.. నాడు అసెంబ్లీకి.. నేడు అంతిమయాత్రకు..

Posted: 08/29/2018 04:18 PM IST
Nandamuri harikrishna s last journey on chaitanya ratham

తెలుగువారి ఆత్మాభిమానం కోసం తెలుగుదేశం పార్టీని నెలకొల్పిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీనటుడు, అంధ్రుల అన్న.. దివంగత ఎన్టీఆర్ చేపట్టిన చైతన్య యత్రలో 72 వేల కిలోమీటర్ల మేర సారధిగా వ్యవహించిన నందమూరి హరికృష్ణ కు అదే చైతన్య యాత్రలో అంతిమయాత్ర నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. చైతన్య యాత్ర పూర్తయ్యేంత వరకు తండ్రినే వెన్నంటి ఉన్నారు. ఈ చైతన్య రథాన్ని నడిపించే ఎన్టీఆర్ సీఎంగా చేసి అసెంబ్లీకి పంపిన ఆయన.. దానితో వున్న అనుబంధమేమో కాని అదే రథంలో ఆయన అంతిమయాత్ర నిర్వహించనున్నారు.

ఈ చైతన్యరథంతో హరికృష్ణది ప్రత్యేకమైన అనుబంధం. హైదరాబాదులోని నాచారంలో ఉన్న రామకృష్ణ స్టూడియోలో ఈ వాహనాన్ని ఆయన అంతిమయాత్రను నిర్వహించాలని భావించిన కుటుంబసభ్యులు.. అంతిమయాత్ర కోసం దానిని సిద్దం చేస్తున్నారు. రేపు మాసబ్ ట్యాంక్ లోని హరికృష్ణ నివాసంలో ప్రజల సందర్భనార్థం రెండున్నర గంటల వరకు వుంచిన తరువాత అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్తానం వరకు అంతిమయాత్రను నిర్వహించనున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగుతుందని ఆ తరువాత అధికార లాంఛనాల మధ్య హరికృష్ణ అంతిమ సంస్కారాలను ప్రభుత్వం నిర్వహించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles