"An Innovation to save lives" అద్భుత పరికరంతో.. డ్రంక్ అండ్ డ్రైవ్ కు చెక్..

Sai teja proves that sometimes innovation has nothing to do with education

sai teja, Siripuram Sai Teja, smart alcohol detector, Hyderabad, camera, Innovation, Invention, Drone, bicycle, korutla, Telangana, politics

Siripuram Sai Teja is a born inventor. This 22-year-old hit the headlines recently for inventing a smart alcohol detector for cars. There are around six sensors installed in the vehicle, including near the driver's seat.

అద్భుత పరికరంతో.. డ్రంక్ అండ్ డ్రైవ్ కు చెక్..

Posted: 06/01/2019 01:02 PM IST
Sai teja proves that sometimes innovation has nothing to do with education

విజయాలు సాధించలేరు. చదివింది 10వ తరగతే అయినా ఓ తెలంగాణ యువకుడు కనిపెట్టిన వస్తువుకు ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తుంది. మద్యం తాగినప్పుడు వాహనాలు ముందుకు కదలకుండా చేసి, ప్రమాదాలకు చెక్ పెట్టే అద్భుతమైన పరికరాన్ని కరీంనగర్‌ జిల్లా, కోరుట్లకు చెందిన కుర్రాడు సాయితేజ (22) కనుగొన్నాడు. 10వ తరగతితో చదువు ఆపేసినా ఎలక్ట్రానిక్ పరికారాలు చేయడంపై మక్కువతో ఇంటర్నెట్ సాయంతో "అల్కాహాల్‌ డిటెక్షన్‌ డివైజ్" యంత్రాన్ని కనిపెట్టాడు.

ఈ పరికరం కనిపెట్టినందుకుగాను సాయితేజకు హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు దక్కింది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుకు కూడా దరఖాస్తు చేసుకుంటున్నాడు. అల్కాహాల్‌ డిటెక్షన్‌ డివైజ్‌ కారులో అమర్చగానే 30 శాతం కన్నా ఎక్కువగా ఒక్కశాతం మందు తాగినా కారు లాక్‌ అయి కారు స్టార్ట్‌ కాదు. జీపీఏ ఆధారంగా కుటుంబ సభ్యుల ఫోన్‌ నెంబర్లకు సదరు వ్యక్తి మద్యం ఏ మోతాదులో తాగాడో మెసేజ్‌ వెళ్తుంది. ఈ పరికరంలో ఏర్పాటు చేసిన మైక్రొ కంట్రోలర్లు అల్కాహాల్‌ను డిటెక్ట్‌ చేస్తాయి.

దీంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వాహనం నడపలేడు.ఈ పరికరం కేవలం కార్లకే కాకుండా ద్విచక్రవాహనాలకు, లారీలకు కూడా అమర్చవచ్చునని సాయితేజ వెల్లడించారు. దీని ధర కేవలం రూ.2500.  ఈ పరికరంవల్ల గణనీయంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చునని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. పరికరం కనుగొన్నందుకు సాయితేజను అభినందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Teja  Hyderabad  camera  Innovation  Invention  Drone  bicycle  korutla  Telangana  politics  

Other Articles