అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందడి మొదలైంది. అక్టోబర్ 4 వరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్ఫోన్లపై 40% వరకు డిస్కౌంట్ పొందొచ్చు, సాంసంగ్, రియల్మీ, ఒప్పో, హానర్ లాంటి బ్రాండ్ల మొబైల్స్‌పై భారీ ఆఫర్లున్నాయి. మరి ఏఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంతెంత డిస్కౌంట్ వస్తుందో తెలుసుకోండి.
1. Redmi 7: రెడ్మీ 7 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,499 కాగా ఆఫర్ ధర రూ.6,999.
2. Redmi 7A: రెడ్మీ 7ఏ 2జీబీ+16జీబీ వేరియంట్ అసలు ధర రూ.5,999 కాగా ఆఫర్ ధర రూ.4,999.
3. Redmi Y3: రెడ్మీ వై3 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.
4. Poco F1: పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.18,999 కాగా ఆఫర్ ధర రూ.14,999.
5. Realme U1: రియల్మీ యూ1 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,099 కాగా ఆఫర్ ధర రూ.7,999.
6. Nokia 6.1 Plus: నోకియా 6.1 ప్లస్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999 కాగా ఆఫర్ ధర రూ.9,999.
7. Samsung Galaxy M20: సాంసంగ్ గెలాక్సీ ఎం20 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.11,990 కాగా, ఆఫర్ ధర రూ.9999.
8. Honor 10 Lite: హానర్ 10 లైట్ 6 జీబీ+64 జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,999 కాగా, ఆఫర్ ధర రూ.9,999.
9. Honor 20i: హానర్ 20ఐ 4 జీబీ+128 జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా, ఆఫర్ ధర రూ.11,999.
10. Honor 8X: హానర్ 8ఎక్స్ 4 జీబీ+64 జీబీ వేరియంట్ అసలు ధర రూ.11,999 కాగా, ఆఫర్ ధర రూ.9,999.
11. Honor 9N: హానర్ 9ఎన్ 4 జీబీ+64 జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా, ఆఫర్ ధర రూ.8,499.
12. Honor View20: హానర్ వ్యూ20 స్మార్ట్‌ఫోన్ 4 జీబీ+64 జీబీ వేరియంట్ అసలు ధర రూ.24,999 కాగా, ఆఫర్ ధర రూ.23,499.
13. LG W10: ఎల్జీ డబ్ల్యూ10 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,199 కాగా ఆఫర్ ధర రూ.6,999.
14. LG W30: ఎల్జీ డబ్ల్యూ30 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,199 కాగా ఆఫర్ ధర రూ.7,999
15. LG V40 ThinQ: ఎల్జీ వీ40 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.35,990 కాగా ఆఫర్ ధర రూ.29990.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more