DRDO to hire 1817 Multi Tasking Staff DRDOలో 1817 మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు

Drdo to hire 1817 multi tasking staff mts through ceptam

DRDO CEPTAM Recruitment 2019, DRDO Recruitment 2020 Apply Online, DRDO CEPTAM Multi Task Staff MTS, govt jobs, sarkar naukri, jobs, vacancies

DRDO CEPTAM Recruitment 2019: As per media reports, Defence Research and Development Organisation (DRDO) will hire 1817 candidates for the post of Multi Tasking Staff, General Central Service Group ‘C’, Non-Gazetted, Ministerial post through DRDO Entry Test 2019-20.

టెన్త్ పాసైతే చాలు.. DRDOలో 1817 మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు

Posted: 12/13/2019 07:54 PM IST
Drdo to hire 1817 multi tasking staff mts through ceptam

కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్- DRDO భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఏకంగా 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్-MTS పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్-CEPTAM ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. డీఆర్‌డీఓకు హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు ఆగ్రా, మైసూర్, గ్వాలియర్, నాగ్‌పూర్, నాసిక్, పూణె, జైపూర్ లాంటి ప్రాంతాల్లో కేంద్రాలున్నాయి. ఈ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 23న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం drdo.gov.in వెబ్‌సైట్ చూడండి.

DRDO CEPTAM Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...

మొత్తం ఖాళీలు- 1817
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 23 ఉదయం 10 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 23 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- 10వ తరగతి, ఐటీఐ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DRDO CEPTAM Recruitment 2019  Multi Task Staff MTS  govt jobs  sarkar naukri  jobs  vacancies  

Other Articles