Cigarette stocks drop as Govt hikes excise duty బడ్జెట్ 2020: వీటికి ధరపోటు.. వాటి ధరపై వేటు..

Budget 2020 smokers have to pay more on cigarettes

PM Modi, Niramala sitharaman, Budget2020, cigarettes, tax on cigarettes, tobacco tax, tax on bidi, budget updates, Politics

Finance Minister Nirmala Sitharaman in Union Budget 2020 proposed to increase excise duty on cigarettes across various lengths, which means that smokers have to shell out more for a pack

బడ్జెట్ 2020: వీటికి ధరపోటు.. వాటి ధరపై వేటు..

Posted: 02/01/2020 04:46 PM IST
Budget 2020 smokers have to pay more on cigarettes

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్‌ డ్యూటీ పెంపుతో ఫర్నీచర్‌, చెప్పుల ధరలు పెరగనున్నాయి. అదే విధంగా ఎ​క్సైజ్‌ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు సైతం పెరుగనున్నాయి. వైద్య పరికరాలపై 5 శాతం హెల్త్‌ సెస్‌, ఆటో మెబైల్‌ విడి భాగాలపై కస్టమ్స్‌ సుంకం పెరిగింది. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్‌ ప్రింట్‌పై కేంద్రం పన్ను తగ్గించింది. అదే విధంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు, మొబైల్‌ ఫోన్ల విడిభాగాలకు పన్ను తగ్గించింది. ప్లాస్టిక్‌ ఆధారిత ముడి సరుకు కస్టమ్స్‌ పన్నును సైతం తగ్గించింది.(బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌)

ధరలు పెరిగేవి:

సిగరెట్లు
పొగాకు ఉత్పత్తులు వైద్య పరికరాలు
కిచెన్‌ వేర్ (వంటింట్లో వాడే వస్తువులు)
క్లే ఐరన్‌
స్టీలు
కాపర్‌
దిగుమతి చేసుకునే ఫర్నీచర్‌
వాల్‌ ఫ్యాన్స్‌
టేబుల్‌వేర్
దిగుమతి చేసుకునే చెప్పులు
సోయా ఫైబర్‌, సోయా ప్రోటీన్‌
కమర్షియల్‌ వాహనాల విడిభాగాలు
స్కిమ్డ్‌ మిల్క్‌
దిగుమతి చేసుకునే వైద్య పరికరాలు

ధరలు తగ్గేవి:

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్‌ ప్రింట్‌
ఎలక్ట్రిక్‌ వాహనాలు
ప్లాస్టిక్‌ ఆధారిత ముడి సరుకు
మొబైల్‌ ఫోన్ల విడిభాగాలు
ముడి చక్కెర,
వ్యవసాయ-జంతు ఆధారిత ఉత్పత్తులు,
ట్యూనా ఎర,
చెడిపోయిన పాలు,
కొన్ని మద్య పానీయాలు,
సోయా ఫైబర్ ధరలు తగ్గనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles