Telangana doctor concern on Coronavirus కరోనావైరస్: క్వారంటైన్ నుంచి తప్పించుకున్న మహిళ

Coronavirus doctor concerned over public health video goes viral

coronavirus in india, coronavirus, covid-19, Lockdown, Doctor, Viral Videos, telangana covid 19, Hyderabad, Telangana, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

In wake of coronavirus amid janata curfew and lockdown a doctor video goes viral as he is concerned about the pandamic coronavirus

కరోనావైరస్: లాక్ డౌన్ బ్రేక్ చేయడంపై ఓ డాక్టర్ అవేదన

Posted: 03/24/2020 10:06 AM IST
Coronavirus doctor concerned over public health video goes viral

కరోనా వైరస్ కళారా నృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న క్రమంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ప్యూతో పాటు రాష్ట్రం మొత్తం లాక్ డౌన విధించిన విషయం తెలిసిందే. ఈ వైరస్ సోకితే వారం రోజుల వరకు సోకిన వ్యక్తికే ఆ విషయం తెలియదని, కానీ ఈ సమయంలోనే తెలియకుండా మరెందరికో ఈ వ్యాధి బారిన పడేస్తున్నారు.  ఇక లాక్ డౌన్ ను తీవ్రంగా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అధికారులను, పాలకులు, ప్రజలతో పాటు వైద్యులు కూడా అందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక తెలంగాణలో నేపథ్యంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 19 రాష్ట్రాలు లాక్ డౌన్ కూడా అమలు చేస్తున్నాయి. ‘కరోనా’ కట్టడికి  వైద్యులు, వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే, వారి ప్రాణాలను పణంగా పెట్టి పాజిటివ్ బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం, వైద్యులు చెప్పిన సూచనలను పెడచెవిన పెట్టొద్దని, ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దంటూ ఓ యువ వైద్యుడు పోస్ట్ చేసిన వీడియో ఆసక్తికరంగా ఉంది.

‘లాక్ డౌన్’ను పాటించకుండా విచ్చలవిడిగా తిరగొద్దని, కొన్ని రోజుల పాటు బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండటం వల్ల దేశానికి జరిగే నష్టమేమీ లేదని అన్నారు. ఈ వైరస్ కు ట్రీట్ మెంట్ కూడా లేదని, అలాంటప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు ఇళ్లల్లో వుండకుండా, బయట పెత్తనాలు చేస్తారా? అంటూ ఎవరైతే  బయటతిరుగుతున్నారో వారికి సుతిమెత్తగా చివాట్లు పెట్టారు. ప్రాణం కంటే మించింది ఏదీ లేదని, ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  Lockdown  Doctor  Viral Videos  telangana covid 19  Hyderabad  Telangana  crime  

Other Articles