ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రం ఉద్దీపన ఫ్యాకేజీలు ప్రకటించిం. ఇటు రాష్ట్రాలు కూడా ప్రజలకు తోచినంత సాయాన్ని ప్రకటిస్తూ.. ప్రజారోగ్యమే శ్రీరామరక్ష అంటూ చర్యలు చేపడుతున్నారు. ఇంతలా ఎందుకుని చర్యలు తీసుకుంటున్నారన్న విషయం ఇప్పుడు దేశంలో ఏ చిన్నపిల్లాడిని. లేక మారుమూల గ్రామాల్లోని వయోవృద్దులను అడిగినా ఠక్కున సమాధానం చెప్పేస్తారు. కానీ చదువున్నవారే అన్ని తెలిసి అనాగరికుల మాదిరిగా వ్యహరించడం.. ఇలాంటి వారికి కట్టడి చేయడం పోలీసులకు తలకుమించిన భారంగా మారుతోంది.
ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మ్రోగిస్తున్న కరోనా వైరస్.. దేశంలోనూ కళారా నృత్యం చేయకముందే పటిష్టమైన చర్యలు చేపట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాయి. అయినా దీనిని పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అత్యవసర పనులైతే వదిలేస్తున్నారు. లేకపోతే వాహనాలను సీజ్ చేసి.. కేసులు నమోదు చేస్తున్నారు. అలా.. పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రాసింగ్ దగ్గర ఓ మహిళ కారును ఆపారని నడిరోడ్డు మీద పోలీసులపై గట్టిగట్టిగా అరుస్తూ పెద్ద గొడవ చేసింది. గొడవతో ఆగకుండా.. ఓ పోలీస్ డ్రెస్‌కి రక్తాన్ని అంటించింది.
అసలు విషయమేంటంటే.. రోడ్డు మీద క్యాబ్ వస్తుండడంతో చూసి పోలీసులు ఆపేశారు. బయట ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించి.. డ్రైవర్‌ను దింప్పారు. ఇంతలో కారులో కూర్చున్న మహిళ బయటకు వచ్చి పోలీసులతో గొడవకు దిగింది. దానితో ఆగకుండా కోపంతో ఏం చేయాలో అర్ధంకాక ఆమెకు నుధిటిపై పాత దెబ్బ ఉంటే దాన్ని గిళ్లి రక్తం వస్తుంటే వెళ్లి పోలీస్ డ్రస్‌కు పూసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగే సమయంలో పక్కనే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Terrible behavior by this person. #Police r under tremendous pressure trying to make #21daylockdown work.
— Rajeev Chandrasekhar
Lets accpt some inconveniencs n not gripe on day 1 itself
Loutish behavior doesnt help our collective fight against #CoronaVirus #StayHome
pic.twitter.com/hepMuhPmri
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more