బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో అర్పిత ముఖర్జీ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆమెను మరోసారి జోకా ఈఎస్ఐ హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు. అక్కడ చాలా నాటకీయ సన్నివేశం చోటుచేసుకున్నది. కారులో ఉన్న అర్పిత బయటకు వచ్చేందుకు నిరాకరించింది. ఏడుస్తూనే సీట్లోనే కూర్చుండిపోయింది. అయితే భద్రతా సిబ్బంది ఆమెను బలవంతంగా కారులోంచి దించారు. ఆ తర్వాత చెకప్ కోసం హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్తున్న సమయంలో ఆమె ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వద్ద రోడ్డుమీదే కూర్చుకున్నది. ఆ తర్వాత ఆమెను వీల్‌చైర్‌పై తీసుకువెళ్లారు.
అర్పితకు చెందిన రెండు ఫ్లాట్ల నుంచి ఈడీ 50 కోట్ల నగదు రికవరీ చేసిన విషయం తెలిసిందే. ప్రతి 48 గంటలకు ఒకసారి మెడికల్ చెకప్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆదేశాల ప్రకారమే ఇవాళ ఈఎస్ఐ ఆస్పిటల్‌కు రెండు వేరు వేరు కార్లలో అర్పిత, పార్ధాలను తీసుకువచ్చారు. పార్టీ నుంచి మిమ్ముల్ని తొలగించారని, దీనిపై మీ కామెంట్ ఏంటని మాజీ మంత్రి పార్ధాను మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన రియాక్ట్ అవుతూ.. కుట్రలో నన్ను ఓ బాధితుడిని చేశారని అన్నారు. టీచర్ స్కామ్‌లో ఇరక్కున్న ఇద్దరూ ప్రస్తుతం ఈడీ ఆధీనంలో ఉన్నారు.
#ArpitaMukherjee bursts into tears on the streets of Joka#SSCScam #ArpitaMukherjee #ParthaChatterjee
— Zee News English (@ZeeNewsEnglish) July 29, 2022
Read full article more: https://t.co/mDZvUHUnbW pic.twitter.com/sbKuMgZjAH
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more