(Image source from: Palle Raghunath reddy clarrifies about power problems in Andhra pradesh)
* ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కేంద్రం ప్రవేశపెట్టిన 24 గంటల విద్యుత్ సరఫరా పథకం గురించి మాట్లాడుతూ... అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
* ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం దాదాపు 2వేల మెగావాట్ల విద్యత్ ను ఇవ్వనుందని ఆయన స్పష్టం చేశారు.
* ఇళ్లు, పరిశ్రమలకు విద్యుత్ కోత లేకుండా నిరంతరం 24 గంటల విద్యుత్ ని సరఫరా చేస్తాన్నారన్నారు.
* విద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించే పలు కార్యక్రమాలను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.
* వ్యవసాయంలో మంచి సంస్కరణలను ప్రవేశపెట్టిడంతోపాటు 7 నుంచి 9 గంటలవరకు ప్రత్యేకంగా విద్యుత్ ను సరఫరా చేస్తామన్నారు.
* రైతులకు ఇబ్బంది కలగకుండా ఉచితంగా పంపుసెట్లు అందిస్తామని చెప్పారు.
* ప్రతి వెయ్యి సెక్టార్లకు రైతు సహాయకుల నియామకం వుంటుందన్నారు.
* విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు చెడిపోయిన వెంటనే మరమ్మత్తులు చేసేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయిస్తామన్నారు.
* గుంటూరు, అనంతపురం వంటి జిల్లాల్లో ప్రత్యేకంగా సోలార్ పార్కులను ఏర్పాట్లు జరుగుతాయని స్పష్టం చేశారు.
* అనంతపురం జిల్లాలో నూనెగింజల పరిశోధనా కేంద్రాన్ని తయారుచేస్తామని వెల్లడించారు.
* ఆదర్శరైతుల స్థానంలో ఎంపీవోల నియామకం
* ఎంపీవోలకు అగ్రి, హార్టీకల్చర్ పట్టభద్రులకు అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more