టీడీపీ వైఖరిపై వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. ఏపీలో అధికారం ముసుగులో టీడీపీ నేతలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. దాడులను ప్రోత్సహిస్తు.. జిల్లాకో గ్యాంగ్ లీడర్ ను తయారు చేయాలన్నట్లుగా టీడీపీ ప్రవర్తిస్తోందని ద్వజమెత్తారు. తాజాగా అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ మాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ పై ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా ప్రస్తావించారు.
వాసిరెడ్డి పద్మ ఏమన్నారంటే..
* వైసీపీ నేతలు, కార్తకర్తలపై టీడీపీ దాడులు చేస్తోంది.
* ఎన్నికల తర్వాత 16మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారు.
* ప్రతి జిల్లాకు గ్యాంగ్ లీడర్ ను చేయాలని లక్ష్యంతో తెలుగుదేశం ఉంది.
* అనంతపురంలో సునీత, శ్రీరామ్ ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
* టీడీపీ నేతల దౌర్జన్యాలతో పార్టీ నేతలు, సామాన్యులు నిత్యం భయపడుతున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more