ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మొక్కులకోసం ప్రభుత్వం నుంచి దాదాపు రూ.5 కోట్ల మేర నిధులు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యవహారం కాస్త వివాదాస్పదంగా మారినట్లు తెలుస్తోంది. తన సొంతమొక్కుల కోసం ప్రజాధనాన్ని ఎలా ఉపయోగిస్తారంటూ కొంతమంది మంత్రులు కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి డీకె అరుణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పై మండిపడ్డారు.
* కేసీఆర్ వ్యక్తిగతంగా దేవుడికి మొక్కులు మొక్కుకొని, వాటిని తీర్చేందుకు ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారని అరుణ ఆరోపించారు.
* అసలు దేవుడి మొక్కలకు ప్రజాధనాన్ని ఎలా ఖర్చుపెడతారంటూ ఆమె ప్రశ్నించారు.
* కేసీఆర్ వ్యవహారశైలి చూస్తుంటే.. సొంతమొక్కుల కోసం పక్కవాడి తలనీలాలు సమర్పించినట్లు వుందని ఎద్దేవా చేశారు.
* వివిధరకాల పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే ధనాన్ని కేసీఆర్ సొంత మొక్కులకు వాడుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
* దేవుళ్ల మధ్య కూడా కేసీఆర్ తారతమ్యాలు చూపుతున్నారని ఆమె విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more