ys jagan mohan reddy questioned tdp sarkar on Bhogapuram airport plan

Ys jagan mohan reddy counter questions tdp sarkar on airports plan

jagan mohan reddy, bhogapuram airport, vizag airport, chandrababu naidu, tdp government, jagan mohan controversy, jagan chandrababu controversy, jagan mohan scams, jagan scandals

ys jagan mohan reddy counter questions tdp sarkar on airports plan : ysrcp president jagan mohan reddy fires on tdp government for building airport on bhogapuram place.

అది వుండగా.. ఇది ఎందుకు? : జగన్

Posted: 04/22/2015 06:51 PM IST
Ys jagan mohan reddy counter questions tdp sarkar on airports plan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు సర్కార్ ఎన్నోరకాల ప్రణాళికలు చేపట్టిన విషయం తెలిసిందే! ఇందులో భాగంగా రాజధాని నిర్మాణం, స్మార్ట్ సిటీలు, విమానాశ్రయాల ఏర్పాటు ఇంకా తదితర కార్యక్రమాలను చేపట్టనుంది. అయితే.. ఎయిర్ పోర్టుల విషయంలో బాబు సర్కార్ బాగానే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని వార్తల వినికిడి! మొత్తం 14 ఎయిర్ పోర్టులు నిర్మించాలని భావించిన టీడీపీ ప్రభుత్వం.. అందులో ఒకటి విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది.

ఈ క్రమంలోనే ఈ విషయంపై వైపీసీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ సర్కార్ కి సూటిగా ఓ ప్రశ్న వేశారు. విశాఖపట్నంలో విమానాశ్రయం వుండగా.. విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణం ఎందుకని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రలో పర్యటించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు ప్రశ్న సంధించారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎయిర్ పోర్ట్ పేరిట భోగాపురంలో 15 వేల ఎకరాలను సేకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విశాఖలో ఎయిర్ పోర్టు పెట్టుకుని, మళ్లీ భోగాపురంలో విమానాశ్రమాన్ని నిర్మించేందుకు యత్నిస్తున్న టీడీపీ సర్కార్ యోచన దిక్కుమాలిన ఆలోచన అని జగన్ విమర్శించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagan mohan reddy  bhogapuram airport plan  chandrababu naidu  Tdp government  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more