Ap cm chandrababu naidu fires on rahul gandhi and ys jagan mohan reddy in his latest press meet | andhra politics

Chandrababu naidu fire on rahul gandhi ys jagan mohan reddy latest press meet

chandrababu naidu, rahul gandhi, ys jagan mohan reddy, pattiseema project, polavaram project, raithu bharosa yatra, farmers suicide, andhra pradesh state, amaravathi capital, ap capital city

chandrababu naidu fire on rahul gandhi ys jagan mohan reddy latest press meet : Ap cm chandrababu naidu fires on rahul gandhi and ys jagan mohan reddy in his latest press meet in vijayawada

రాహుల్, జగన్ లకు ఆ అర్హత లేదు : చంద్రబాబు

Posted: 08/01/2015 06:13 PM IST
Chandrababu naidu fire on rahul gandhi ys jagan mohan reddy latest press meet

గోదావరి పుష్కరాల నేపథ్యంలో వివాదాలకు దూరంగా వున్న ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, వైకాపా అదినేత జగన్మోహన్ రెడ్డిలపై ఒకేసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఉదయం విజయవాడలో మొదలైన టీడీపీ విస్తృస్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఆ సందర్భంగా ఆ ఇద్దరిపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

ముందుగా రాహుల్ గాంధీపై బాబు మండిపడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత రాహుల్ గాంధీకి లేదన్నారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు పదేళ్ల తర్వాతకాని రాహుల్ కి గుర్తుకు రాలేదని పేర్కొన్నారు. అంటే.. వారి ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎందుకు ముందు రాలేదని బాబు అభిప్రాయం వెల్లడించారు. ఇంకా తనదైన శైలిలో ఈయన రాహుల్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇక వైఎస్ జగన్ మోహన్ పై బాబు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. రాయలసీమకు నీళ్లు రావడం వైఎస్ జగన్ కు ఇష్టం లేదని, అందుకే పట్టిసీమ ప్రాజెక్టుకు ఆయన అడ్డు చెబుతున్నాడని ఆయన అన్నారు. అసలు ఆ ప్రాజక్టుపై మాట్లాడే అర్హత జగన్ కి లేదని బాబు మండిపడ్డారు. నూతన రాజధాని నిర్మించడం కూడా జగన్ కు ఏమాత్రం ఇష్టంలేదని ఆయన ఆరోపణలు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. తాను మాత్రం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరుతానని చంద్రబాబు ప్రకటించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  rahul gandhi  ys jagan mohan reddy  amaravathi  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more