Kolkata film fest ends with rang rasiya

Kolkata Film Fest ends with Rang Rasiya,Shah Rukh Khan, Rang Rasiya Movie Stills, Rang Rasiya Pictures, Rang Rasiya hindi Cinema Photos and Rang Rasiya film gallery

Kolkata Film Fest ends with Rang Rasiya

rang rasiya.GIF

Posted: 11/20/2011 02:30 PM IST
Kolkata film fest ends with rang rasiya

rangrasiyarelease

నందనసేన్‌ ప్రముఖ ఆర్థికశాస్తవ్రేత్త అమర్త్యాసేన్‌ కుమార్తె. ఆమె నటించిన ‘రంగ్‌ రసియా’ చిత్రం పూర్తయి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా ఆ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. చిత్రకారుడు రాజా రవివర్మ జీవితాన్ని తెరకెక్కించారు దర్శకుడు కేతన్‌ మెహతా. ఈ చిత్రం విడుదల కాకముందే అంతర్జాతీయ స్థాయిలో అభినందనలు అందుకుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందులో సహజత్వం కోసం నందనసేన్‌ శృంగారాన్ని మోతాదుకు మించి ప్రదర్శించింది. ఇప్పటికే ఆ ఫొటోలను చూసిన బెంగాలీ అభిమానులు మాత్రం ఆమెపై గుర్రుమంటున్నారు. అయితే నందనసేన్‌ మాత్రం పాత్ర పరిధిమేరకు నగ్నత్వాన్ని అందంగా చూపించడం తప్పు కాదంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram gopal varma ramayanam movie story
Rakhi sawant want veena malik sunny leone out  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles