Selva raghavan movie in telugu remake

selva raghavan movie in telugu remake, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

selva raghavan movie in telugu remake, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

selva1.gif

Posted: 11/26/2011 06:04 PM IST
Selva raghavan movie in telugu remake

mayakkam-ennaతెలుగు వారికి సుపరిచితమైన తమిల దర్శకుడు సెల్వ రాఘవన్. ధనుష్, రిచా గంగోపాథ్యాయ జంటగా తమిళంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో నిర్మించిన మయాక్కం ఎన్న చిత్రం నిన్న విడుదలై తమిళ నాడులో విపరీతంగా ఆడేస్తోంది. ఈ మధ్య అందరూ చేస్తున్నట్టుగా సెల్వ రాఘవన్ దీన్ని తెలుగు భాషలోకి డబ్ చెయ్యకపోవటానికి కారణం, తెలుగులో రిమేక్ చేద్దామనే ఉద్దేశ్యం ఉండబట్టే. త్వరలో ఆ పనికి శ్రీకారం చుట్టవచ్చన్న వార్త వినిపిస్తోంది. ఎప్పటిలాగానే ఈసారి కూడా సెల్వ రాఘవన్ తన అసమాన శైలిలో కథనాన్ని నడిపారని అనుకుంటున్నారు. తెలుగులో చేసే నటీనటుల ప్రకటన ఇంకా చెయ్యవలసి వుంది కానీ, తెలుగులో చేస్తామన్న విషయం మాత్రం తెలుస్తూనేవుంది. పోయిన సంవత్సరం రిచా తో దగ్గుబాటి రానా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో నటిస్తారన్నవార్త వినిపించింది. కాబట్టి మయాక్కం ఎన్న సినిమాని రానాతో తీసే అవకాశం ఉంది. కానీ ఇంకా అది స్పష్టం కాలేదు. బద్రీనాథ్ చిత్రీకరణ సమయంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తారన్న వార్త కూడా వినిపించింది కానీ అది వాళ్ళ సొంత భారీ బడ్జెట్ చిత్రం కావొచ్చు కానీ రిమేక్ కాకపోవచ్చు.



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dhoni movie climax shoot at hyderabad
Rajinikanth first act in 3d filimrana moive on hold  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles