24 hours time pass

24 Hours Time Pass,Actress Anushka Vaanam movie hot Wallpapers, latest Anushka Shetty Wallpapers, Radhakrishna Jagarlamudi, Krish Jagarlamudi

24 Hours Time Pass Actress Anushka Sharma sexy pics,

anushka.GIF

Posted: 12/01/2011 05:20 PM IST
24 hours time pass

24 Hours Time Pass

తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా బిజీగా వున్న భామ అనుష్క. ప్రస్తుతం తెలుగులో నాగార్జునతో ‘డమరుకం’ చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో సెట్స్‌పైకెళ్ళనున్న రంపచోడవరం, కృష్ణంవందేజగద్గురుమ్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల్లో నటించనుంది. ఇవి కాక తమిళంలో ఇరండం ఉళగం, తాండవం చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కార్తీ నటిస్తున్న ‘షగుణి’ చిత్రంలో అతిథి పాత్రలో తళుక్కున మెరవనున్న అనుష్కకు రజనీకాంత్ సరసన ‘కొచ్చాడయాన్’ అనే 3డీ చిత్రంలో నటించే అవకాశం లభించిందంటూ వార్తలు వెలువడుతున్నాయి.

అంతేగాక ఈ చిత్రంతో పాటు అజిత్ హీరోగా తెరకెక్కుతున్న ‘బిల్లా-2’లో కూడా నటించమని నిర్మాతలు అనుష్కని సంప్రదించారని చ్నై వర్గాల సమాచారం. ఈ సందర్భంగా తనకొస్తున్న అవకాశాల గురించి అనుష్క స్పందిస్తూ ‘ నటిగా నాకున్న సమయం చాలా తక్కువ. ఈ తక్కువ సమయాన్ని అందరికీ సర్దుబాటు చేయడం కష్టంగా వుంది. పైగా రోజుకు 24 గంటల కంటే ఎక్కువ సమయం ఉంటే ప్రతీ అవకాశాన్ని జారవిడుచుకునే దాన్ని కాదు కదా!. అందుకే రోజుకీ 24గంటల సమయం కంటే ఎక్కువ వుంటే ఎంత బాగుంటుందో! అలాంటి అవకాశాన్నివ్వమని ఆదేవున్ని కోరుకుంటున్నా’ నని సెలవిస్తోంది ఈ సుందరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Daggubati rana telugu actor
Tollywood heroines  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles