Mahehs babu kajal romance in businessman movie

Mahehs Babu Kajal Romance in Businessman Movie, Mahsh babu with Kajal in Businessman Movie,Mahesh Babu Romaces Kajal in Businessman Movie,Mahesh babu,Kajal Agarwal Hot,The Businessman

Mahehs Babu Kajal Romance in Businessman Movie, Mahsh babu with Kajal in Businessman Movie,Mahesh Babu Romaces Kajal in Businessman Movie,Mahesh babu,Kajal Agarwal Hot,The Businessman.

Mahesh Kajal Romance.gif

Posted: 12/22/2011 04:36 PM IST
Mahehs babu kajal romance in businessman movie

Mashesh-babu

బిజినెస్ మెన్ లో మహేస్ సీరియస్ గా కనిపించే స్టిల్స్ తో పాటు పవర్ ఫుల్ డైలాగ్స్ రిలీజ్ చేయడంతో ఇదేదో సీరియస్ సినిమా ఏమో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దూకుడు లాంటి ఎంటర్ టైనర్ తర్వాత మహేష్ మరీ సీరియస్ సినిమా చేస్తున్నాడేమో అని కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ ఫీడ్ బ్యాక్ రీచ్ అవడంతో చిత్రంపై ఇంప్రెషన్ మార్చడానికి ఈ సినిమా యూనిట్ ట్రై చేస్తుంది.
ఇందులో భాగంగానే మహేష్, కాజల్ పై చిత్రీకరించిన పాటల్లోని రొమాంటిక్ స్టిల్స్ ని రిలీజ్ చేశారు. బిజినెస్ మెన్ లో రొమాన్స్ కూడా ఉంటుందని చెప్పకనే చెబుతున్నారు. పోకిరి తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని మహేష్ గట్టిగా నమ్ముతున్నాడు. మరి ఇది ఏ రేంజ్ లో బిజినెస్ చేస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunil steps back from sankranthi race
Hot heroine shriya saran busy with private partys  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles