Jrntr srinu vytlas movie shooting from feb 2012

Jr.NTR Srinu vytla,shooting feb 2012,srinu vytla directing,Parameswara Arts banner,Ganesh Babu producing,Thaman music,Boyapati Srinu,Trisha,Karthika,Dammu

Young Tiger Jr.NTR’s next movie in the direction of Srinu Vytla is all set to kick regular shooting of the film from Febuary 2012.

Jr.NTR-Srinu Vytlas Movie.GIF

Posted: 12/23/2011 02:01 PM IST
Jrntr srinu vytlas movie shooting from feb 2012

NTRand-Seenu-Vitla

ఎన్టీఆర్ – తమన్నా జంటగా శ్రీనువైట్ల దర్శకత్వం వహించే సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. నటుడు బండ్ల గణేష్‌ పరమేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘వైట్లతో సినిమా ఎప్పటినుంచో అనుకున్నదే. చక్కని కథాంశం ఇన్నాళ్లకు కుదిరింది. అందరి అంచనాలకు ధీటుగా సినిమా తెరకెక్కుతుంది. కాజల్‌తో ‘బృందావనం’లో నటించా. ఇది రెండోసారి. భారీతనం ఉండేలా నిర్మాత ప్లాన్‌ చేస్తున్నారు’ అన్నారు. శ్రీనువైట్ల మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌ ఇమేజ్‌కి తగ్గ సినిమా ఇది. నా శైలిలో వినోదం రంగరించే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొత్త డైమన్షన్‌లో కనిపిస్తాడు’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్‌, సమర్పణ: శివబాబు, రచన-దర్శకత్వం: శ్రీను వైట్ల.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan guest role in maheshgif
Manchu vishnu s dorakadu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles