Tollywood heorines are more beautiful than others

Tollywood heroines, telugu actress, telugu industry heroines, tolly heroines, beautiful telugu heroines

tollywood heorines are most beautiful than other but they are not getting any opportunities.

madhuram.gif

Posted: 01/04/2012 06:01 PM IST
Tollywood heorines are more beautiful than others

anjali-journey
మన దర్శక - నిర్మాతలు కూడా ఒక్కోసారి చేసే కామెంట్స్ కాస్త ఆలోచింపచేసే విధంగానే ఉంటాయి. హిందీ భామలని, ఇతర భాష అందాల రాశులని ఎందుకు మన సినిమాల్లో హిరోయిన్లుగా తీస్కుంటారు? తెలుగు అమ్మాయిలు అందంగా ఉండరా? నటించలేరా అని అడిగితె. 'మంచి అమ్మాయిలు ఉండాలి కదా?' అని సమాధానం ఇస్తారు... అసలు వీరి దృష్తి లో 'మంచి' అంటే ఏమిటో మనకి తెలీదు. అడపా దడపా లయ లాంటి హిరోయిన్లు ఈ తరం లో కొన్ని సినిమాల్లో నటించినా, ఇతర భాష హీరోఇన్స్ లా మన తెలుగు సినిమాలలో ఒక వెలుగు వేలగలేకపోయారు. మరి, ఈ పరంపర ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు ఉన్న ఒక్క తెలుగు మాట్లాడగలిగే హీరోయిన్ ని చూబించమంటే, మనం ఆలోచనలో పడతాం. కాని మన భాష హీరోయిన్లు ఇతర భాషల్లో తమ సాత్తని చాటుకుంటున్నారు. 'జర్నీ' లో ఒకానొక హీరోయిన్ అంజలి ఏ ఇందుకు నిదర్సనం. తన మాత్రు భాష తెలుగు లో కాకుండా, ఈ అమ్మడు, తమిళం లో సక్సెస్ సాధించింది. అలాగే, మధుశాలిని కూడా. అడపా దడపా తెలుగు లో నటించిన ఈ భామ, తమిళం లో కావలసినన్ని సినిమాలు చేసింది. ఇప్పుడు ఏకంగా, రామ్ గోపాల్ వర్మ 'డిపార్టుమెంటు' అనే హిందీ చిత్రం లో ఇతర హేమా హేమీలతో నటిస్తోంది. ఈ మధ్యనే మధు శాలిని మీద ఒక ఐటెం సాంగ్ కూడా తీసాడట వర్మ. ఆ పాట చిత్రీకరణకి కోటి ఖర్చయ్యిందట కూడా. ఇక ఈ సినిమాలో మన మధు తన అందచందాలని కావాల్సినంత ఆరబోసిన్దంతా కూడా. ఈ సినిమా బాలీవుడ్లో తనకు మంచి పేరుని, పనిని తెచ్చిపెడుతుందని ధీమాగా ఉంది మధు శాలిని... అవును లే, ఒక్కసారి రాము గారి దృష్టి లో పడితే ఇక అవకాసాలకి కొదవా? అదేనండి, టాలెంట్ ఉన్న హీరోయిన్లని అవకాశాలతో ఎంకరేజ్ చేస్తారు అని అనడం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Doctor rajendra prasad latest movie ayyare
Nithin copied kolaveri di song taking  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles