Sri devi getting ready for her comeback

sridevi, sri devi ready for comeback in films, sridevi getting ready for hindi movies, actress sridevi

SriDevi Getting ready for her comeback in films, film actress sridevi comeback.

kasarattu.gif

Posted: 01/05/2012 03:51 PM IST
Sri devi getting ready for her comeback

నేటికి ఆమె అంటే ఎంతో మందికి అభిమానం, ఆమె నటించిన సినిమాలు చూస్తూ, ఆమె నటనని, అందాన్ని మరొక్క సారి నేమరవేసుకుంటూ, మళ్లీ తెరపై ఆమె ఎప్పుడూ వేలుగుతుందా అని ఎదురు చూస్తున్న వారి కోరిక నెరవేర్చెందుకో ఏమో, త్వరలో ఒక హిందీ చిత్రం తో దాదాపు పది సంవత్సరాల తరువాత, ఈ తార తెరపై తళుక్కుమనబోతోంది. ఈ సినిమా కోసం వచ్చీరాని ఇంగ్లీషు, స్పష్టమైన హిందీ మాత్రమె కాదు, మరిన్ని ఫారిన్ భాషలు నేర్చుకుంతోందట వెండి తెరపై కొన్ని దశాబ్దాలు రాజ్యం ఏలిన శ్రీదేవి. ఒక యువతీ, పెళ్లి అయిన తరువాత అమెరికా వెళ్లి, భాష రాక పడే ఇబ్బందులు, ఆమెకు ఎదురయ్యే సంఘటనలే కదాంసంగా, వినోదం ప్రధానంగా సాగే చిత్రమే, 'ఇంగ్లిష్ వింగ్లిష్'... ఈ సినిమాలో శ్రీదేవి ప్రధాన ఆకర్షణ కాగ, అమితాబ్ కూడా కొన్ని సన్నివేశాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

త్వరలోనే మనల్ని అలరిస్తుంది కూడా... ఇదిలా ఉండగా, నాలుగు పదుల వయస్సు దాటినా, శ్రీదేవి ఇంకా హీరోయిన్ గానే తిరిగి సినిరంగ ప్రవేశం చెయ్యడం, కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తే, మరి కొంతమంది 'శ్రీదేవియా మజాకా' అని అనుకునేలా చేసింది... మరి ఇప్పుడు శ్రీదేవి తెర మీద ఎలా ఉంటుందో తెలియాలంటే, మరి కొంతకాలం ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A book on super star rajinikanth life
Ram charan teja coming up with racha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles