Hero raviteja nippu audio launching

hero raviteja nippu audio launching, date fixed. this movie audio will launch on the january 14, deeksha seth doing female lead

hero raviteja nippu audio launching, date fixed. this movie audio will launch on the january 14

nippu.gif

Posted: 01/06/2012 05:55 PM IST
Hero raviteja nippu audio launching

nippu-aduio-launch


జనవరి 14న `నిప్పు` ఆడియో


          రవితేజ హీరోగా నటిస్తొన్న`నిప్పు` ఆడియో వేడుక జనవరి 14న జరుగనుంది. దీక్షాసేథ్ ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఆడియో రిలీజ్ కు సంబంధించి కొన్నితేదీలు అనుకున్నప్పటికీ 14వ తేదీనే ఖరారు చేశారు.

          గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అతని ఇంతకు ముందు సినిమా `పరుగు` ఆశించినంతమేర విజయవంతం కాకపోవటంతో ఈ సినిమాపై గుణశేఖర్ చాలా ఆశలు పెట్టుకున్నారు. హీరో రవితేజను ఈ మూవీలో చాలా డిఫెరెంట్ గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఔట్ పుట్ పై దర్శక, నిర్మాతలు చాలా ఖుషీగా ఉన్నట్టు సమాచారం.


          వైవిఎస్ చౌదరి నిర్మిస్తోన్న ఈ మూవీ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికి విడుదల చేయాలని తలంచినప్పటికీ, ఆసమయంలో భారీ చిత్రాలు రిలీజ్ కాబోతుండటంతో థియేటర్ల కొరతతో ఫిబ్రవరిలో విడుదల చేయాలని నిర్ణయించారు.

                                                                                                     .. నారాయణ ఆనాల

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood hero akkineni nagarjuna
Mister perfect remake movie with allu sirish  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles