Esha deol to get engaged to businessman beau

Esha Deol to get engaged Telugu, movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Telugu trailers, Telugu videos, Telugu mp3, Telugu actress,Telugu actors, Telugu movies reviews,Telugu movie reviews,Telugu movie previews,Telugu songs, Telugu music, Telugu top 10, Telugu movie gallery,Telugu mp3,bakthi,Telugu films,latest Telugu movies

Only yesterday, we had said that how B-town has been hearing ringing of wedding bells and celebrity lovers are planning to settle with their partners� While the entire industry recently saw Genelia D'Souza getting married to her boyfriend Riteish Deshmukh and now it is time for us to witness another celebrity wedding

Esha Deol Engagement.gif

Posted: 02/11/2012 07:01 PM IST
Esha deol to get engaged to businessman beau

Isha

మీరు ఫలానా వ్యక్తితో డేటింగ్ చేస్తున్నారట కదా! అని ఏ బాలీవుడ్ భామని అడిగినా ‘మేము మంచి స్నేహితులం మాత్రమే..మీరనుకుంటున్నట్లు మా మధ్య ఎలాంటి సంబంధం లేదు’ అనే సమాధానం వస్తుంది. ఇదే ప్రశ్నను కొంతకాలం గడిచాక వేస్తే‘నో కామెంట్’ అనే సమాధానమొస్తుంది. అంటే మేమిద్దరం ప్రేమలో వున్నామని చెప్పకనే చెప్పడం అన్నమాట. డ్రీమ్‌గర్ల్ హేమామాలిని, ధర్మేంవూధల ముధ్దుల తనయ ఇషాడియోల్ సరిగ్గా తన ప్రేమ వ్యవహారంపై గత కొంతకాలంగా పై విధంగానే స్పందిస్తూ వస్తోంది.

ఈ సారి మాత్రం మీడియాకు పెద్ద షాక్ ఇచ్చింది. ఏకంగా తన ఎంగేజ్‌మెంట్ డేట్‌ను కూడా మీడియాకు చెప్పేసింది.వివరాల్లోకి వెళితే... సంవత్సర కాలంగా ఈ సుందరి ముంబైకి చెందిన పారిక్షిశామికవేత్త భరత్ తక్తానీతో సన్నిహితంగా వుంటోంది. మీడియా ముందట పలుమార్లు ప్రేమ వ్యవహారాన్ని ప్రస్తావించగా లౌక్యంగా తప్పుకునేది ఈ సుందరి. ఈ జంట ఎంగేజ్‌మెంట్ వచ్చే ఆదివారం ముంబైలో జరుగనున్నట్లు హేమామాలిని తెలియజేసింది. ‘ఎంగేజ్‌మెంట్‌కు ఇంకా రెండురోజుల సమయమే వుంది. పూర్తిగా మా వ్యక్తిగత కార్యక్రమమిది. అందుకే మీడియా వారు ప్రశ్నలతో ఇబ్బంది పెట్టొద్దు’ అని చెప్పింది హేమామాలిని. ప్రేమ వ్యవహారాన్ని చాలా సీక్రేట్‌గా మెయిన్‌టెయిన్ చేసిన ఇషాడియోల్ ఒక్కసారిగా ఎంగేజ్‌మెంట్‌తో ముంబై మీడియాను ఆశ్యర్యపరిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film actor jagapathi babu birthday today
Actor vikram and surya clash on small screen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles