Who will beat mahesh babu records

Who will beat Mahesh Babu records, Business Man- Business Man 2- Mahesh- Mahesbabu- Mahesh Babu And Venkatesh- Mahesh Babu And Venkatesh Film- Seetamma Vakitlo Sirimalle Chettu- Magadheera- Magadheera Movie- Ram Charan- Ram Charan Teja, Tamil Cinema News World Cinema News Cinema News Hindi Cinema News Movie Reviews Movie Previews Music Reviews Actor Galleries Actress Galleries Event Galleries

Who will beat Mahesh Babu records.GIF

Posted: 02/18/2012 02:41 PM IST
Who will beat mahesh babu records

Ramcharan_Mashesh_Jr-ntr

మహేష్ బాబు... ఇన్నేళ్ళ తెలుగు సినీ చరిత్రలో ఇన్ని సంవత్సరాలుగా ఎవరూ రాయలేని రికార్డులను తన సినిమాల ద్వారా ఈజీగా రాసేసుకున్న ఈతరం కథానాయకుడు. అతడు సినిమా తరువాత పెద్దగా సినిమాలు చేయకుండా, మూడేళ్ళ గ్యాప్ తీసుకొని ఖలేజా సినిమా చేసిన మహేష్ కి హిట్ దక్కలేదు.

అయితే వేటాడే ముందు సింహం ఎంత సైలెన్స్ గా ఉంటుంటో, సునామీ వచ్చే ముందు సముద్రం ఎంత సైలెన్స్ గా ఉంటుందో... అదే విధంగా ఇండస్ర్టీ రికార్డులు బద్దలు కొట్టడానికి ముందు మహేష్ తీసుకున్న గ్యాప్ కూడా అలానే ఉంటుందని అన్నారు. 'దూకుడు' ... 'బిజినెస్ మేన్' ... వంటి వరస హిట్లతో ఆయన బాక్సాఫీస్ ను దడ దడ లాడించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.  పవన్ కళ్యాన్ - గబ్బర్ సింగ్, ఎన్టీఆర్ - దమ్ము, రామ్ చరణ్ - రచ్చ సినిమాలు ఈ వేసవిలో విడుదల కాబోతున్నాయి. ఈ మూడింటిలో ఏ ఒక్క సినిమా సక్సెస్ అయినా ‘దూకుడు’ 'బిజినెస్ మేన్' స్థాయి కలక్షన్లను వసూలు చేయవచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే అంత విషయం ఏ సినిమాలో వుందనేది విడుదలైతేనే గాని తెలియదు. మహేష్ బాబు అవలీలగా సృష్టించిన రికార్డులని ఏ హీరో బ్రేక్ చేస్తాడనేదే ఇటు ఇండస్ట్రీ లోనూ,అటు ప్రేక్షకుల్లోను ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Love can happen againbipasa
Sachiin joshi to marry urvashi sharma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles