Rajinis kochadaiyaan telugu dubbing rights price is 30 crores

Rajini's,Kochadaiyaan,Telugu,Dubbing,Rights,Price,Is,28,Cror,tamil cinema, tamil movies, telugu movies, hindi movies, kollywood, tollywood, bollywood, actress, actors, hot, sexy, pictures, stills, images, trailers, videos, posters, wallpapers, cinema news,

Superstar Rajinikanth's Kochadaiyaan telugu dubbing rights of the film are to be sold at a high price. The film is in its final stages of pre production works.

Kochadaiyaan Telugu Dubbing Rights Price.GIF

Posted: 02/18/2012 04:28 PM IST
Rajinis kochadaiyaan telugu dubbing rights price is 30 crores

Rajinikanth

రజినీకాంత్ అంటేనే ఒక స్టైల్ , స్టైల్ అంటేనే రజినీకాంత్. అంతలా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రోబో’ సినిమా తరువాత రజినీకాంత్ ‘రాణా’ సినిమాని ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టినా షూటింగ్ రోజే రజినీ అనారోగ్యం పాలయి దాదాపు కొన్ని నెలల తరువాత కోలుకున్న విషయం తెలిసిందే. అయితే రజినీకాంత్ కోలుకున్న తరువాత ‘రాణా’ సినిమాని ఆపేసి తన కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్న ‘కొచ్చాడయాన్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

తమిళంలో ఈ సినిమా .అత్యున్నతమైన సాంకేతిక విలువలతో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇటు తెలుగులోనూ ... అటు తమిళం లోను అంచనాలు భారీగా పెరిగి పోతున్నాయి. ఈ నేపథ్యం లో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ విషయంలో గట్టి పోటీ మొదలైంది. ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ని దాదాపు 30 కోట్ల రూపాయలతో సొంతం చేసుకునేందుకు ఓ తెలుగు నిర్మాత ముందుకొచ్చినట్టు తమిళ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రజనీ అభిమానులు మాత్రం ఆయన సినిమాకి పోటీ లేకపోతే ఆశ్చర్యపోవాలి అనుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారట!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Real star srihari truns yama
Tapsee hopes on that films  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles