Mallika sherawat dances for aa ante amalapuram

sonu sood, maiden film, lucky unlucky, afzal rizvi, mallika sherawat, road film, punjabi, haryanvi, telugu, tamil, marathi, telugu song, aa ante amalapuram, devi sri prasad, hindi movies, hindi cinema, hindi films, hindi movie news, bollywood movies, bollywood cinema, bollywood films, bollywood news, bollywood celebrities, bollywood gossips

Aa Ante Amalapuram song in Sonu Sood’s film, Sonu Sood is producing his maiden film titled Lucky Unlucky which is being directed by Afzal Rizvi. Sonu and Mallika Sherawat

Mallika Sherawat dances.GIF

Posted: 03/02/2012 01:34 PM IST
Mallika sherawat dances for aa ante amalapuram

Mallikasheravath

ప్రేమ కథా చిత్రాల దర్శకుడు రూపొందించిన, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో అలనాటి అందాల తార అనురాధ కూతురు ‘అభియన శ్రీ’ నర్తించిన ‘అ... అంటే... అమలాపురం’ అనే పాట కుర్రకారును ఎంత ఉత్సాహపరిచిందో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు అదే పాటలో బాలీవుడ్ సెక్సీ తార మల్లికాశెరావత్ నర్తించబోతుందని సమాచారం.

ఈ పాటను బాలీవుడ్ లో సోనూసూద్ నిర్మంచబోయే ‘లక్కీ అన్ లక్కీ’ అనే చిత్రంలో వాడుకోవాలని అనుకున్నాడట. ఈ ట్యూన్ కి సంబంధించిన హక్కులను మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దగ్గర నుండి పొందినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మల్లికా శెరావత్ బాలీవుడ్ జనాలను ఈ పాటతో ఏ రేంజ్ లో మత్తక్కిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan dances to muta mestri song in gabbar singh
Rajamouli eega release date details  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles