Tamanna to act with mahesh

Telugu Film News, Telugu Film News blog, Telugu Film News bloggers, Telugu Film News articles,Is Tamanna too busy to act in Mahesh-Sukumar film? Telugu, movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Telugu trailers, Telugu videos, Telugu mp3, Telugu actress,Telugu actors, Telugu movies reviews,Telugu movie reviews,Telugu movie previews,Telugu songs, Telugu music, Telugu top 10, Telugu movie gallery,Telugu mp3,bakthi,Telugu films,latest Telugu movies

did tamanna act with mahesh movie or not? Telugu Film News, Telugu Film News blog, Telugu Film News bloggers, Telugu Film News articles,Is Tamanna too busy to act in Mahesh-Sukumar film? Telugu, movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Telugu trailers, Telugu videos, Telugu mp3, Telugu actress,Telugu actors, Telugu movies reviews,Telugu movie reviews,Telugu movie previews,Telugu songs, Telugu music, Telugu top 10, Telugu movie gallery,Telugu mp3,bakthi,Telugu films,latest Telugu movies

Tamanna to act with Mahesh.gif

Posted: 03/03/2012 03:46 PM IST
Tamanna to act with mahesh

Thamanna_Mashesh

మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి మనకు తెలిసిందే. ఆమధ్య 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో మహేష్ సరసన తమన్నా అని అనుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే లాంచనంగా ప్రారంభోత్సవం చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రానికి తమన్నా డేట్లు అడ్జెస్ట్ కాకపోయేసరికి ఈ సినిమాలో బెంగుళూరు మోడల్ , యువరాజ్ సింగ్ లవర్ గా పేరొందిన అక్షర గౌడను తీసుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఈ విషయం తెలుసుకున్న తమన్నా తండ్రి ఈ పుకార్లను ఖండించారు. తమ కూతురుకి డేట్స్ అడ్జెస్ట్ కాకపోయిన మాట నిజమేకానీ, పాప ఆ సినిమా ఆఫర్‌ను ఇంకా పరిశీలిస్తోంది అంటున్నారు. మహేష్ బాబుతో సినిమా చేయాలని నిర్ణయించుకుంది, త్వరలోనే ఈ విషయం ఖరారు అవుతుందని అంటున్నారు. అయితే సినీ జనాలు మాత్రం తమన్నా మహేష్ ని వదులుకోలేకపోతుందని, అందుకే తన తండ్రితో తాను మహేష్ తో లైన్లోనే ఉన్నానని చెప్పించిందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shradha das to play as sex worker
Trisha crossed border for jr ntr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles