Jr ntr with four heroines in dammu movie

Jr NTR- Jr NTR Movie- JrNTR’s “Dammu- Jr NTR Praises Pawan- Dammu Audio Launch, Tamil Cinema News World Cinema News Cinema News Hindi Cinema News Movie Reviews Movie Previews Music Reviews Actor Galleries Actress Galleries Event Galleries

Jr Ntr With Four Heroines in Dammu Movie.gif

Posted: 03/26/2012 08:40 PM IST
Jr ntr with four heroines in dammu movie

4-Actress

ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలలో ఓ కొత్త ట్రెండ్ కి తెర తీశారు దర్శక, నిర్మాతలు. ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటమే కాకుండా, ఓ పాటల నలుగురు, ఐదురుగు అందాల భామలు పెట్టి పాటను చిత్రీకరిస్తున్నారు. గతంలో నాగార్జున చిత్రంలో శీను వైట్ల 6 భామలను పెట్టి ఓ పాటను చిత్రీకరించారు. తరువాత అదే ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు.  ఇంతకుముందు యమదొంగలో కూడా ఎన్టీఆర్ ముగ్గరు హీరోయిన్స్ తో డాన్స్ చేసారు. ఆ సాంగ్ సినిమా రిలీజయ్యాక హైలెట్స్ లో ఒకటి గా నిలిచింది. తాజాగా ఎన్టీఆర్ దమ్ము చిత్రంలో నలుగురు హీరోయిన్స్ కనిపించనున్నారు. త్రిష, కార్తీక,రచనా మౌర్య,తషు కౌసిక్. వీరితో ఎన్టీఆర్ ఉషారుగా స్టెప్స్ వేయనున్నాడు.. మరి ఎన్టీఆర్ ఆ నలుగు భామల కౌగిలిలో ఎంజాయ్ చేస్తున్నాడని, ఈ పాట ఈ చిత్రానికే హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun trivikram movie title julai
Nayana tara at sri function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles