మంచి లవ్ ఎంటర్ ట్రైనర్ చిత్రాల దర్శకుడు కరుణాకర్ దర్శకత్వంలో రామ్ – మిల్క్ బ్యూటీ తమన్నాలు జంటగా, స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న సినిమా ‘ఎందుంకటే ప్రేమంటే’ చిత్రం విడుదల తేదీని ఈ రోజు ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రేమ కథల్ని వైవిధ్యంగా తెరకెక్కించే కరుణాకర్ రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టలకు యూత్ లో వివరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో పోస్టర్లు మంచి రొమాంటిక్ గా ఉండటంతో రామ్ తమన్నాల మధ్య మంచి కెమిస్ట్రే కుదిరిందని దర్శక నిర్మాతలు అంటున్నారు. ఇటీవల ప్రేమ కథా చిత్రాలు అయిన 100 లవ్, ఇష్క్, ఈ రోజుల్లో వంటి చిత్రాలకు యూత్ లో క్రేజ్ రాడంతో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more