Nathalia not doing gabbar singh songgif

Nathalia says she is not doing Gabbar Singh song anymore

Nathalia says she is not doing Gabbar Singh song anymore! Tweets on a social networking site

Nathalia  not doing Gabbar Singh song.GIF

Posted: 04/19/2012 01:59 PM IST
Nathalia not doing gabbar singh songgif

Nathalia

బ్రెజీలియన్ హాట్ బ్యూటీ నథాలియా కౌర్ రామ్ గోపాల్ వర్మ ‘డిపార్ట్ మెంట్ ’ చిత్రంలో తన నునుపైన అందాలను ఆరబోస్తూ యూత్ కి కిక్కెస్తున్న ఈమె టాలీవుడ్ జనాలకి మాత్రం చిన్న షాక్ ఇచ్చింది. ఈమె పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని ఐటెం సాంగులో గంతులేస్తుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ భామ తన ట్విట్టర్లో తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. తాను గబ్బర్ సింగ్ ఐటెం సాంగులో చేయడం లేదని ట్వీట్ చేసింది. దీంతో ఎప్పుడెప్పుడు నథాలియా అందాలను చూద్దామనుకున్న శృంగార ప్రియులు తీవ్ర నిశారకు గురయ్యరు.  కాగా...నథాలియా డిపార్ట్ మెంట్ చిత్రంలో చేసిన ‘డన్ డన్’ ఐటం సాంగుకు ఇప్పటికే విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఆ పాటలో బికీనీని తలపించే డ్రెస్ వేసి వేసి బీభత్సంగా అందాలు ఆరబోసిన సినీ ప్రియులు తెగ ఆస్వాదిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vidyabalan in daruvu film
Javed akhtar will hire a team of legal experts to take action against the makers for the remake of zanjeer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles