Taraka ratna new movie daya opening

haya, daaya, dayaa, tarak, ratna, taraka, nandamuri, gayathri, iyer, gola, 040, sms, siva, manasulo, sruthi, new, movie, latest, release, video, production, producer, vikram, raju, Tollywood, tamil, Comedy, action, sentiment, family, romance, love, scenes, videos, movies, watch, free, indian, gossip, online, films, hq, hd, high, quality, pictures, clips, Vega, Music, Entertainment

Taraka Ratna New Movie Daya.gif

Posted: 05/12/2012 04:08 PM IST
Taraka ratna new movie daya opening

Daya-movie-wallpaper

నందమూరి వంశం నుండి హీరోగా తెరంగ్రేటం చేసిన తారకరత్న ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా అడపాదడపా సినిమాలు చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులకు నేను ఉన్నాను అంటూ తెలియజేయడానికి అప్పుడప్పుడు వెండితెర పై కనిపించేందుకు సినిమాలు తీస్తున్నాడు. ప్రస్తుతం అతను ‘మైక్ టెస్టింగ్ 123’ అనే సినిమా షూటింగ్ లో ఉన్నాడు. అది ఇంకా పూర్తి కాకుండానే మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు.

వేగా ఎంటర్ టైన్ మెంట్ వారి  సమర్పణలో రాణి - విక్రమ్ రాజు నిర్మిస్తోన్న చిత్రంలో తారకరత్న హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘దయ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాకి సబంధించిన షూటింగ్ కార్యక్రమాలు షూటింగ్  హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సదర్భంగా నిర్మాత  మాట్లాడుతూ, లవ్ - సెంటిమెంట్ సమపాళ్లలో రంగరించిన ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. రెగ్యులర్ షూటింగ్ ఈనెల 15 నుంచి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందనీ, రెండవ షెడ్యూల్ ని జూలై లో ప్లాన్ చేశామని అన్నారు. వైవిధ్య భరితమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తారకరత్న విభిన్నమైన పాత్రలో కనిపిస్తారనీ ... ఆయన జోడీగా గాయత్రి తెలుగు తెరకి పరిచయమౌతోందని చెప్పారు. మరి తారకరత్న తీస్తున్న ‘దయ’ చిత్రం పై ప్రేక్షకులు ఏ మాత్రం దయ చూపిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shankar and vikram to face election
Vidya balan says dating siddharth roy kapoor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles