Gabbar singh makers planning grand function to mark 50 days

Pawan Kalyan’s Gabbar Singh reaches 50 days run,News,Shruthi Hassan,devi sri prasad,pawan kalyan,Ganesh Babu,Telugu industry,latest news,Gabbar Singh,mass entertainer,Gabbar Singh collections,Gabbar Singh 50 Days,Power Star’s Gabbar Singh,Gabbar Singh beats telugu records,Gabbar Singh 50 days record run

Gabbar Singh makers planning grand function.gif

Posted: 06/30/2012 08:08 PM IST
Gabbar singh makers planning grand function to mark 50 days

Gabbar-singh

పవన్ కళ్యాన్ కి 10 సంవత్సరాల తరువాత ఓ హిట్ వచ్చింది. అది అలాంటి ఇలాంటి హిట్ కాదు... 81 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే హిట్. ఈ పది సంవత్సరాలలో వచ్చిన సినిమాలు అంతగా ఆడకపోయినా పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనడానికి గబ్బర్ సింగ్ సినిమానే నిదర్శనం. మరి అలాంటి స్టామినా కలిగిన పవర్ సినిమా 50 రోజులు 306 ధియేటర్లలో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యాభైరోజుల వేడుకను నిర్మాత బండ్ల గణేష్ ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ  ఉత్సవాన్ని అభిమానుల సమక్షంలో రెండు చోట్ల నిర్వహించే ప్లాన్ చేస్తున్నారాయన. విశాఖతో బాటు హైదరాబాదులో కూడా ఈ వేడుకను వైభవంగా నిర్వహిస్తారని సమాచారం. ఆడియో వేడుకను కూడా రెండు చోట్ల నిర్వహించిన నిర్మాత ఈ వేడుకను కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. నిర్వహణ తేదీలను ఇంకా ప్రకటించలేదు. సినిమా ఫంక్షన్లకు దూరంగా ఉండే పవన్ తన సినిమా ఫంక్షన్ కి వస్తారా ? రారా ? వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu film industry bandh post phone
Pawan kalyaan new item song for rambabu film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles