Hot beauty namita gives bumper offer for

hot beauty namita gives bumper offer for ..

hot beauty namita gives bumper offer for ..

1.gif

Posted: 07/02/2012 03:09 PM IST
Hot beauty namita gives bumper offer for

    3eeee  భారీ అందాల భామ నమిత దర్శక నిర్మాతలకు బంపరాఫర్ ఇచ్చింది. అంతేకాదు..  అసలు ఆ పాత్ర చేయడానికి నన్ను మించిన వాళ్లు ఎవరున్నారు? అంటోంది. ఇంతకీ ఈమె చెబుతున్న పాత్ర ఎవరిదనుకుంటున్నారా.... శృంగారతార సిల్క్ స్మిత పాత్ర! ఈమధ్య ఏక్తా కపూర్ హిందీలో తీసిన 'డర్టీ పిక్చర్' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఆమె రీమేక్ చేయాలని ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సిల్క్ పాత్రను నయనతారని చేయమని అడగడం... ఆమె దానిని తిరస్కరించడం మనకు తెలిసిందే.
     ఇదే మంచి తరుణం అనుకుని భారీ భామ నేనున్నానంటూ ముందుకొచ్చింది.  ఆ పాత్రకు తానే రైట్ చాయిస్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది . "సిల్క్ స్మిత పాత్ర కోసం ఎంతమంది పోటీపడినా అది నేను చేస్తేనే నిండుతనం వస్తుంది, పాత్ర రక్తికడుతుంది. ఈ విషయం ప్రేక్షకులకు బాగా తెలుసు. సిల్క్ లా సెక్సీగా కనిపించాలన్నా, నటించాలన్నా అది నాకే చెల్లింది. ఆ పాత్ర పోషించే అవకాశం వస్తే కనుక పారితోషికం కూడా తగ్గించుకుంటాను" అంటూ భారీ ఆఫర్ కూడా ఇస్తోంది నమిత. మరి ఈమె వ్యాఖ్యనం ఏక్తా కపూర్ చూపులు నమిత వైపుకి తిప్పుతాయో లేదో...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Daggubati rana narsimha getup in krishnam vande jagadgurum movie
Jism2 trailar hal chal in internet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles