Way young tiger srinu vaitla badsha movie

way young tiger srinu vaitla badsha movie ...

way young tiger srinu vaitla badsha movie ...

23.gif

Posted: 07/02/2012 08:28 PM IST
Way young tiger srinu vaitla badsha movie

     ఎన్టీఆర్‌ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం బాద్‌ షా. దూకుడు లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తరువాత భారీ ఎక్స్‌ పెక్టేషన్‌తో మధ్య శ్రీను స్టార్‌ చేసిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే భారీ ఎత్తున తెరకెక్కుతూ వచ్చింది. అయితే కారణాలేంటో గాని ఇటీవల ఈ 1.2eసినిమా షూటింగ్‌ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. బండ్లగణేష్‌ భారీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఓపెనింగ్‌ కార్యక్రమలు కూడా అదే రేంజ్‌లో జరిగాయి. తరువాత సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ మొదటి వారంలో మొదలవుతుందని చెప్పినా అప్పుడు వాయిదా పడింది. తరువాత మరికొద్ది రోజులకు జూన్‌ 1 నుంచని, తరువాత 15 నుంచని డేట్లు మార్చి మార్చి చెప్పినా.. షూటింగ్‌ మాత్రం మొదలుకాలేదు. అయితే ఈ మధ్య వినిపించిన టాక్‌ ప్రకారం ఈ ఫస్ట నుంచి బాద్‌షా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుందని అనుకున్నారంతా. కాని మరోసారి ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. ఫస్ట్‌ అనుకున్న సినిమా కాస్తా 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ అంటూ కొత్త న్యూస్‌ వినిపిస్తుంది. అన్ని కుదిరినా అసలు ఈ సినిమా ఇంత ఆలస్యం కావటానికి కారణం ఏంటి..? హీరోగా ఎన్టీఆర్‌కు, డైరెక్టర్‌గా శ్రీనువైట్లకు మంచి మార్కెట్‌ ఉండగా ఏ నిర్మాత అయిన  సినిమా ఎందకు ఆలస్యం చేస్తాడు. ఇలాంటి ప్రశ్నలన్ని కలిసి సినిమా యూనిట్‌ మధ్య మనస్పర్ధల కారణంగా ఏమైనా బాద్‌షా ఆలస్యమోతుందేమో అని భావిస్తున్నారు విశ్లేషకులు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nithya menon hot pictures
Mahesh babu vamsi paidipalli movie not conformed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles