The kiss with ranbir kapoor came out well ileana

Ranbir Kapoor, Ileana D’Cruz, Priyanka Chopra, Barfi

Anurag Basu’s ‘Barfi’ has been in news right from its inception. Previously it was Priyanka Chopra’s dates that were troubling the filmmaker that led to speculations if the lady was purposely delaying the film.

The kiss with Ranbir Kapoor came out well Ileana.gif

Posted: 07/07/2012 01:10 PM IST
The kiss with ranbir kapoor came out well ileana

Liplock-kiss

లిప్ లాక్ కిస్సింగ్ సీన్లు అనేవి ఈవేళ సాధారణం అయిపోయాయి. బాలీవుడ్ సినిమాల్లో అయితే చెప్పేక్కర్లేదు. ఇలియానా తాజాగా తన హిందీ చిత్రం 'బర్ఫీ'లో ఇలాంటి సన్నివేశం ఒకటి చేసింది. రణ్ బీర్ కపూర్ తో తను చేసిన లిప్ లాక్ సీన్ సూపర్ గా వచ్చింది అంటోంది ఇలియాన. ఆ సీన్ కూడా చాలా బాగా వచ్చిందని, రణబీర్ అదర రసాలు అదుర్స్ అని ఇలియానా స్టేట్ మెంట్ ఇవ్వడం మరింత విచిత్రం. ఆ సీన్ లో బూతును చూడవద్దని సినిమాలో ఆ సీన్ ప్రాముఖ్యత మాత్రమే గమనించాలని ఇలియాన అంటోంది.

బర్ఫీ సినిమాలో ఈమెతోపాటు ప్రియాంక చోప్రా కూడా నటిస్తోంది. ఇటీవలే ఈసినిమా ట్రైలర్స్ విడుదల అయ్యాయి. ఈ సినిమాలో లిప్ లాక్ తో బాలీవుడ్ ఇలియాన పై క్రేజ్ మొదలైంది. సినిమా విడుదల కాకముందే తన పైఅందరి దృష్టి పడటంపై ఈ గోవా భామ కూడా చాలా హ్యాపీగా ఉంది. మొదట లిప్ లాక్ సీన్ చేయడంపై సంకోచించానని, తప్పనిసరి అని తెలిశాక మాత్రమే చేయాల్సి వచ్చిందని ఇలియాన అంటోంది. ఇప్పుడు ఈ సీన్ వల్లే అందరూ తనగురించి మాట్లాటుకొంటుడటంతో ఆ సీన్ సూపర్ గా వచ్చింది అంటోంది ఇలియాన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli impress pawan kalyan
Pawan voiceover for mahesh film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles