Katrina kaif visits india s largest multi brand jewellery showroom gitanjali jewels basheerbagh

Katrina Kaif visits India’s Largest Multi Brand jewellery Showroom Gitanjali Jewels, Basheerbagh,Katrina Kaif visits India’s Largest Multi Brand jewellery Showroom Gitanjali Jewels, Basheerbagh Katrina Kaif, Queen of Bollywood Katrina Kaif, Gitanjali Jewels, Hyderabad, Largest Multi Brand

Katrina Kaif visits India’s Largest Multi Brand jewellery Showroom Gitanjali Jewels, Basheerbagh

Katrina.gif

Posted: 07/21/2012 12:41 PM IST
Katrina kaif visits india s largest multi brand jewellery showroom gitanjali jewels basheerbagh

Katrina Kaif visits India’s Largest Multi Brand jewellery Showroom Gitanjali Jewels, Basheerbagh

బాలీవుడ్ అందాల రాణి కత్రినా కైఫ్ నగరంలో సందడి చేశారు. గీతాంజలి జువెల్స్ బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన భారతదేశపు అతిపెద్ద మల్టీబ్రాండ్ జ్యుయెలర్ స్టోర్‌తోపాటు సోమాజీగూడ, జూబ్లీహిల్స్‌లోని స్టోర్స్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 'చాలాకాలం తరువాత హైదరాబాద్ రావటం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడకు ఎప్పుడొచ్చినా ఆనందంగానే ఉంటుంది. నగరం కూడా చాలా అభివృద్ధి చెందింది. భారతదేశంలో అతిపెద్ద మల్టీబ్రాండ్ జువెలరీ షోరూంకు రావడం చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు. కొద్ది సంవత్సరాల నుంచి నక్షత్ర డైమండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నానని చెప్పిన ఆమె ఆభరణాలకు అతివల మదిలో ప్రత్యేకస్థానం ఉందని.. డైమండ్స్ ఎప్పటికీ గాళ్స్ బెస్ట్‌ఫ్రెండ్ అని అన్నారు.

Katrina Kaif visits India’s Largest Multi Brand jewellery Showroom Gitanjali Jewels, Basheerbagh

తాను చేస్తోన్న సినిమాల గురించి చెబుతూ 'సల్మాన్‌తో చేసిన ఏక్తా టైగర్ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఇందులో నేను భిన్నమైన క్యారెక్టర్ పోషించాను. ఇప్పటికే విడుదలైన ప్రొమోలకు చాలా చక్కటి స్పందన వస్తోంది. చిత్రం పట్ల చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ చిత్ర ప్రమోషన్ కొరకు మరోసారి హైదరాబాద్‌కు వస్తాను' అని చెప్పారు. ప్రస్తుతం షారూఖ్‌ఖాన్‌తో ఓచిత్రం చేస్తున్నానని చెబుతూ ఇద్దరు ఖాన్‌లతో చేయటం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తోందన్నారు. ఏ ఖాన్‌తో వర్క్ చేయటం బాగుందన్న ప్రశ్నకు., ఇద్దరిదీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ అని.. కంపెర్ చేయలేమని సమాధానమిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raveena tandon at 8th hitex international gems a jewellery
Tabu to return in guntoting avatar of a gangster in revolver rani  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles