Young rebel star prabhas rebel movie teaser release tonight

young rebel star prabhas rebel movie teaser release tonight

young rebel star prabhas rebel movie teaser release tonight

17.gif

Posted: 08/16/2012 07:59 PM IST
Young rebel star prabhas rebel movie teaser release tonight

       rebel_f యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రెబల్’ చిత్రం ఫస్ట్ టీజర్ ఈ రోజు విడుదలైంది. కొద్ది సేపటి క్రితం హోటల్ తాజ్ లో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫోటోలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని భావిస్తోన్న ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిందారు. ప్రభాస్ సరసన తమన్నా, దీక్షా సేథ్ కథానాయికలుగా కనిపించనున్నారు. సెప్టెంబర్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం కూడా రాఘవ లారెన్స్ అందించారు. జె. భగవాన్ మరియు జె. పుల్లారావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ లో జాప్యం వల్ల ఈ చిత్ర బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే రిలీజ్ కు ముందే మంచి బిజినెస్ జరుగుతుండటం నిర్మాతలకు ఉపశమనం కలిగిస్తోంది. నేడే విడుదలైన టీజర్ ఇదే...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hot actress charmi visit balaji temple in chilukuru
Susanth sanvis adda movie second schedule starts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles