Chiru movie sequel with charan and srinu vytla

chiru movie sequel with charan and srinu vytla

chiru movie sequel with charan and srinu vytla

20.gif

Posted: 08/20/2012 09:12 PM IST
Chiru movie sequel with charan and srinu vytla

       మెగా అభిమానులకు ఒక సంతోషకర వార్త. ఇటీవల తన ప్రతి సినిమాలోనూ, తండ్రి పాత పాటల్ని రీమిక్స్ చేస్తూ, అభిమానుల ఆదరణ చూరగొంటున్న రామ్ చరణ్, ఇక ఇప్పుడు ఏకంగా తన తండ్రి నటించిన ఓ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ చేసే పనిలోchiru_e పడిపోతున్నాడు. రెండు దశాబ్దాల క్రితం చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన 'జగదేకవీరుడు- అతిలోకసుందరి' చిత్రం సీక్వెల్ లో నటించడానికి చరణ్ తన అంగీకారాన్ని తెలిపినట్టు అభిజ్ణవర్గాల సమాచారం. నాటి చిత్రాన్ని నిర్మించిన వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ఇప్పుడీ సీక్వెల్ కూడా నిర్మిస్తారు. వినోదాత్మక చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల దీనికి దర్శకత్వ బాధ్యతలు వహిస్తాడు. ఇందుకు సంబంధించి వీరిద్దరికీ కూడా నిర్మాత అడ్వాన్సులు ఇచ్చినట్టు చెబుతున్నారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఇప్పటికే దీనికి తగ్గా అద్భుతమైన కథను తయారుచేసి ఇచ్చాడట. వచ్చే ఏడాది ఇది సెట్స్ కి వెళుతుందని అంటున్నారు. అయితే, కథానాయిక పాత్రను ఎవరు పోషిస్తారనేది మాత్రం తెలిసేందుకు ఇంకాస్త టైం పట్టే అవకాశం ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  King of gladiator now in telugu
Pawan nagarjuna movies war end  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles