Jrntr and vishnu manchu meet in bangkok

Jr.NTR & Vishnu Manchu meet in Bangkok ,News,JR NTR,Srinu Vytla,Bangkok,Vishnu Manchu,Tarak,latest news,Baadshah,Denikaina Ready,Dhee film,,way2movies, movies, movie

Jr.NTR and Vishnu Manchu who are currently in Bangkok shooting for their respective films Baadshah and Denikaina Ready had met each other and Vishnu had informed the news

Jr.NTR and Vishnu Manchu meet in Bangkok.png

Posted: 08/29/2012 09:29 PM IST
Jrntr and vishnu manchu meet in bangkok

Vishnu-manchu

సాధారణంగా కొన్ని సార్లు సినిమా షూటింగ్ స్పాట్లకు హీరోలు గానీ, దర్శకులు గానీ, ఇంకా ఎవరైనా ప్రముఖులు గానీ వెళ్లి ఆ సినిమా యూనిట్ ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. ఇటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో జరిగాయి కూడా. ఆ మధ్యన చిరంజీవి చరణ్ షూటింగ్ స్పాట్ కి వెళ్ళి ఆశ్చర్యపరిచాడు. మొన్నటికి మొన్న దర్శకుడు రాజమౌళి గోవాలో జరుగుతున్న హీరో నాని షూటింగ్ స్పాట్ కి వెళ్ళాడు... ఇప్పడు హీరో మంచు విష్ణు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘బాద్షా ’ సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్ళి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న చిత్రం ‘దేనికైనా రెడీ ’ షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతుంది. అక్కడే ఎన్టీఆర్ సినిమా షూటింగ్ జరుగుతుండటంతో విష్ణుకి ఓ రోజు షూటింగ్ లేకపోయే సరికి ఎన్టీఆర్ షూటింగ్ స్పాట్ ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడకు వెళ్లి ఎన్టీఆర్ ని ఆశ్చర్య పరిచాడట. ఈ విషయాన్ని విష్ణు స్వయంగా చెప్పాడు. ఎప్పడు బిజీగా ఉండే హీరోలు ఇలా మధ్య మధ్యలో సప్రైజ్ లు ఇచ్చుకోవడం చూస్తుంటే హీరోల మధ్య కలమషం లేని మనస్సు ఉన్నదని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr harish shankar film jana gana mana
Prabhas rebel release date postponed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles