Colors swathi ready to exposing

Colors Swathi ready to exposing

Colors Swathi ready to exposing

Colors Swathi ready to exposing.png

Posted: 09/06/2012 03:34 PM IST
Colors swathi ready to exposing

colors-swathi

టీవి యాంకర్ గా బుల్లి తెర నుండి మెల్లి మెల్లిగా వెండితెర పై అరంగ్రేటం చేసి హీరోయిన్ గా ఎదిగిన కలర్స్ స్వాతి గాయినిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈమె తెలుగులోనే కాకుండా తమిళంలోనూ తన సత్తా చాటుకోవడానికి అక్కడి సినిమాల్లో కూడా నటించింది. నటనలో ఫరావాలేదనిపించిన కలర్స్ స్వాతికి ప్రస్తుతం తెలుగులో అడపాదడపా అవకాశాలు తప్పితే చేతులో పెద్దగా సినిమాలు లేవు. ఇక తమిళంలో కూడా బొత్తిగా అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుందని ముందే ఊహించిన కలర్స్ పాప ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించడం కోసం తాను గ్లానర్ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆమె కోలీవుడ్ మీడియాకి ఇచ్చిన ప్రకటన అందరిని ఆశ్చర్యపరిచింది.

తన కొంటె చూపులు, చేష్టలతో యూత్ ని మత్తెక్కించే కలర్స్ పాపలో ఏం అందాలు ఉన్నాయని ఆరబోస్తానని అంటుందని ఫిలింనగర్ జనాలు అనుకుంటున్నారు. మరి ఉన్నవో లేనివో చూపిస్తానని చెబుతుతున్న కలర్స్ పాపకి ఎవరైనా అవకాశాలు ఇస్తారేమో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bipasha basu speaks about playing the dark shanaya
Balakrishna krishna vamsi block buster  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles