Manchu laxmi to take legal action

couple,Debutant Kumar Nagendra,Gundello Godari,Ilayaraja,launched,learnt,look,manchu,Manchu Lakshmi,movie,music,permission,person,Puduvai Managaram,right,screens,Taapsee Pannu,Tapsee

Manchu Lakshmi Prasanna is currently busy with her latest production venture ‘Gundello Godari’. Manchu papa is also playing an important role alongside

Manchu Laxmi  to take legal action.png

Posted: 10/02/2012 03:36 PM IST
Manchu laxmi to take legal action

Manchu-Lakshmi-Prasanna

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచి లక్ష్మి గత కొంత కాలంగా వెండితెర పై మెరవడమే కాకుండా, సొంత బ్యానర్ పై సినిమాలు, దర్శకత్వం కూడా చేస్తూ బిజీబిజీగా మారింది. ఆ విషయం ప్రక్కన బెడితే మంచు లక్ష్మికి తమిళ నిర్మాతల వ్యవహార శైలి పై ఎక్కడో మండిందట. దీనికి కారణం ఏంటంటే... మలయాళ చిత్రమైన 'డబుల్స్' చిత్రాన్ని తమిళ నిర్మాతలు తమ భాషలోకి అనువదిస్తున్నారు. మలయాళంలో మమ్ముట్టి - తాప్సీ నటించిన ఈ సినిమా తమిళంలో 'పుదువై మనగరం' పేరుతో విడుదల కానుంది. అయితే ఈ సినిమా పబ్లిసిటీ కోసం సదరు నిర్మాతలు 'గుండెల్లో గోదారి' చిత్రంలోని తాప్సీ ఫోటోలను వాడుతున్నారు. నిర్మాతల వైఖరికి మంచు లక్ష్మికి మండి తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు కూడా చేశారట. తమ సినిమాకి సంబంధించిన ఫోటోలను మరో సినిమా పబ్లిసిటీ కోసం వాడటం సబబు కాదంటూ ఆ సినిమా నిర్మాతల తీరుపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేసింది..

అయితే మంచు లక్ష్మి సినిమాకి సంబంధించిన ఫోటోలు వాడుకుంటే... సదరు నిర్మాతలకు కూల్ గా చెప్పవచ్చు కదా ? అంతలా మండిపటం దేనికోనని తమిళ నిర్మాతలు అంటున్నారు. ఎంతైనా మంచు లక్ష్మి కదా...? ఆమెకి మండితే అంతే మరి.... ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shruti hassan says no item song in charan movie
Tamanna hot exposing in rebel movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles